English | Telugu
100% లవ్ లో మేఘన నాయుడు ఐటం సాంగ్
Updated : Mar 25, 2011
ఈ చిత్రంలో తమిళ హీరో శ్రీరామ్ హీరో నాగ చైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రేల్ 29 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్నఈ మూడవ చిత్రం మీద అక్కినేని ఫ్యాన్స్ లో భారీ అమచనాలున్నాయి. అంతేకాక ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ కు కూడా ఒక కచ్చితమైన హిట్ అత్యవసరం కనుక ఈ చిత్రం డెఫినెట్ హిట్టవుతుందని సినీ పండితుల అంచనా.