కోన వెంకట్, గోపీ ఆయన శిష్యులు
''ఇంతకాలం నేను లౌక్యంగా మాట్లాడకుండా గడిపాను. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత మాట్లాడక తప్పడంలేదు. గోపీచంద్ ఫస్ట్ టైమ్ ఎంటర్ టైన్ మెంట్ చేసి, అదరగొట్టాడు. రకుల్ అందాలు ఆరబోసింది. నా ప్రియశిష్యులు కోన వెంకట్, గోపీ మోహన్ వినోదానికి మారుపేరుగా నిలిచారు.