కందిరీగ, బాడీగార్డ్, సుప్రీం మూవీస్ ఖాతాలో
"కందిరీగ", "బాడీగార్డ్" సుప్రీం మూవీస్ ఖాతాలో జమయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, చురుకైన యువహీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, సంతోష్ శ్రీనివాస్ అనే యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం"కందిరీగ".