-
Tithi - Dec, 13 2025
13.12.2025 శనివారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి : నవమి:రా.07.27వరకు నక్షత్రం : ఉత్తర:ఉ.09.22వరకు వర్జ్యం : సా.06.26-08.08వరకు దుర్ముహూర్తం : ఉ.06.25-07.52వరకు రాహుకాలం : ఉ 09.00-10.30వరకు -
Dec, 2025 Important Days
1. గీతాజయంతి
4. శ్రీ దత్త జయంతి
8. సంకష్టహరచతుర్థి
16.ధనుర్మాసం ప్రారంభం
18.మాసశివరాత్రి
25.క్రిస్మస్
30.ముక్కోటి ఏకాదశి
Latest Articles
ప్రకృతిని దైవంగా భావించే దేశం మనది. మరీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో చెట్టు, పుట్ట, నీరు, నింగి, నేల.. ఇలా అన్నింటిలో దైవాన్ని చూడాలని చెబుతుంది. ప్రకృతిలో మొక్కలు ప్రధాన భాగం. హిందూ మతంలో కొన్ని వృక్షాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ మొక్కలలో దేవతలు నివాసం ఉంటారని చెబుతారు.
Moreదానం అంటే పేదలకు, అవసరమైన వారికి, నిర్ణీత వ్యక్తులకు ఏదైనా ఇవ్వడం. ఇందులో ఆహారం, డబ్బు, వస్తువులు, ఏదైనా సహాయం.. ఇలా ఏవైనా ఉండవచ్చు. అయితే దానాలను రహస్యంగా పరిగణించేవారు. దాదాపు అన్ని మత గ్రంథాలలో.. భాగవత పురాణం, అగ్ని పురాణం, మహాభారతం, మనుస్మృతి.. ఇలా అన్ని గ్రంథాలలో దానాల గురించి వివరించారు. రహస్య దానాలంటే కుడి చేతితో ఇచ్చిన విషయం ఎడమ చెయ్యికి కూడా తెలియకూడదు అని అర్థం. నిజానికి ఇలా ఇచ్చే దాన్నే నిజమైన దానం అని కూడా అంటారు. రహస్య దానాలు చాలా పుణ్య ఫలితాలను ఇస్తాయట. రహస్య దానం చేసినవారు జీవితాంతం ధర్మాన్ని అనుసరించినట్టే అని చెబుతారు. రహస్య దానాల గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటే..
MoreVideos
-
Enduku - Emiti
ప్రకృతిని దైవంగా భావించే దేశం మనది. మరీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మంలో చెట్టు, పుట్ట, నీరు, నింగి, నేల.. ఇలా అన్నింటిలో దైవాన్ని చూడాలని చెబుతుంది. ప్రకృతిలో మొక్కలు ప్రధాన భాగం. హిందూ మతంలో కొన్ని వృక్షాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ మొక్కలలో దేవతలు నివాసం ఉంటారని చెబుతారు.
Moreభారతీయులకు బంగారమంటే చాలా క్రేజ్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం కొనాల్సిందే అంటారు. ప్రతి శుభకార్యానికి బంగారాన్ని సింగారించుకుంటారు. సాధారణంగానే ఇంట్లో ఉండటానికే బంగారు గొలుసు, చెవి దుద్దులు, ముక్కు పుడక, వేళ్లకి ఉంగరాలు తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే బంగారం గురించి ఇంత క్రేజ్ ఉన్నవారికి వెండి గురించి అంత పట్టింపు ఉండదు. మహా అయితే కాళ్లకు పట్టీలు మినహా వెండి గురించి ఆలోచించడం తక్కువే. కానీ జ్యోతిష్య ప్రకారం బంగారం కంటే వెండి ధరించడమే అదృష్టమని, ఇది చాలా లక్ ను తెచ్చి పెడుతుందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
మనిషికి కష్టం వస్తే మొదట దేవుడే గుర్తు వస్తాడు. చాలామంది కష్టం ఎదురవ్వగానే దేవుడి ముందు కూర్చుని పూజలు చేయడం, తమ సమస్యకు తగినట్టు ఏవైనా శ్లోకాలు, జపాలు చేయడం చేస్తుంటారు. అయితే జీవితంలో వచ్చే ఏ సమస్యకు అయినా అండగా ఉండి సమస్యను పరిష్కరించే అతిశక్తివంతమైన పారాయణ ఒకటి ఉంది. కేవలం 5 నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు.. జీవితంలో చాలా గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ అంత శక్తివంతమైన పారాయణ ఏంటి? ఎలా చేయాలి? తెలుసుకుంటే..
Moreనేటి కాలంలో ఆరోగ్యం కరువైపోయింది. అనారోగ్యం పెరిగిపోయింది. ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఒత్తిడి, ఆందోళన, కోపం వంటి సమస్యలు ఎదుర్కొంటు ఉంటారు. ఈ సమస్యల వల్ల నిద్రలేమి, మానసిక అశాంతి, కోపం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు, జీవితంలో సంబంధాల మధ్య ఇబ్బందులు వంటివి చాలా ఏర్పడుతూనే ఉన్నాయి...
More
వివాహం భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన, పవిత్రమైన అంశం. చాలామందికి వివాహాలలో కూడా రకాలు ఉంటాయనే విషయం తెలియదు. అయితే తాజాగా నటి సమంత, నిర్మాత రాజ్ నిడిమోరు చేసుకున్న వివాహం సోషల్ మీడియాలో చాలా చర్చలకు కారణమైంది. వీరిద్దరూ భూత శుద్ది వివాహం చేసుకున్నారని సమాచారం. అసలు భూత శుద్ది వివాహం అంటే ఏంటి? భారతీయ సంప్రదాయ వివాహాన్ని కాదని, భూత శుద్ది వివాహం చేసుకోవడం వెనుక కారణం ఏంటి?భూత శద్ది వివాహం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి? తెలుసుకుంటే..
Moreఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆహారం అవసరం. అది అన్నమే కాదు.. ప్రతి జీవి ఏదో ఒక రూపంలో ఆహారం తీసుకుంటుంది. ఇక మనుషులు అయితే ఆహారం అంటే అన్నం అనే అంటారు. అలాంటి అన్నాన్ని సకల జీవరాశులకు అందించే దేవత అన్నపూర్ణ దేవి. పార్వతి దేవినే అన్నపూర్ణ దేవి. అన్నపూర్ణ దేవి కృప ఉంటే ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండదని చెబుతారు...
Moreజీవితంలో ఒక్కసారైనా కాశీ దర్శనం, గంగానది స్నానం చేయాలని అంటుంటారు. సనాతన ధర్మం గంగానదిని చాలా పవిత్రమైన నదిగా పరిగణిస్తుంది. గంగానది స్నానం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. అయితే గంగానది భూమి మీదకు ఎలా వచ్చింది? మొదట గంగానది స్థానం ఎక్కడ ఉండేది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
Moreసోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది. కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో సప్తఋషి హారతి ఇస్తారు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు. సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..
Moreవినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు. ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది. అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..
Moreహిందూ మతంలో పార్వతి దేవిని ఆదర్శవంతమైన భార్యకు చిహ్నంగా భావిస్తారు. శివుడి పట్ల ఆమెకున్న ప్రేమ, గౌరవం, పరమేశ్వరుడి పట్ల పార్వతీదేవికి ఉన్న అనురాగం, పరమేశ్వరుడిని చేరుకోవడానికి ఆమె వహించిన ఓర్పు ఇప్పటికీ ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వివాహం తర్వాత జీవితంలో వచ్చే బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకోవాలో పార్వతి దేవి జీవితం నుండి నేర్చుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి వివాహానికి ముందు పార్వతీ దేవి చెప్పిన 5 విషయాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా, సమతుల్యంగా, బలంగా ఉంటుందట. ఇంతకీ పార్వతీ మాత చెప్పిన ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
More



















.webp)


