![]() |
![]() |
.jpg)
బుల్లితెరపై యాంకర్‌గా.., వెండితెరపై సెక్సీ లేడీగా ఆకట్టుకుంటూ క్రేజ్‌ని దక్కించుకుంది శ్రీముఖి. ఛాన్స్ దొరికితే చాలు వయ్యారాలు ఒలకబోస్తూ యువ హృదయాల్ని తన అంద చందాలతో కవ్వించే ఈ ఎర్ర గులాబీ గోవాలో రచ్చ చేసింది. వరుస టీవీ షోలతో యమ బిజీగా గడిపేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేసిన ఈ అమ్మడు వాటన్నింటికీ చిన్న బ్రేక్ ఇచ్చేసి విశ్రాంతి కోసం గోవా చెక్కేసింది.
అక్కడి బీచ్‌లో వాలిపోయి ఎంజాయ్ చేసింది. రెడ్ కలర్ చిట్టి పొట్టి గైనులో విహరిస్తూ గోవా ప్రియుల్ని మెస్మరైజ్ చేసి తన మోహంలో పడేసింది. ఎర్ర గౌనులో థై షోతో అదరిపోయే అందాలని చూసి అక్కడి కుర్రకారు పండగ చేసేసుకున్నారు. `కోలా గోవా` బీచ్ రిసార్ట్స్‌లో శ్రీముఖి హంగామా చేసింది. శ్రీముఖి గోవా బీచ్‌లో విహరిస్తున్న ఫొటోలని చూసిన వారంతా గౌను వేసినది ప్యాంటు మరిచినది అంటూ చమత్కరిస్తున్నారు.

ఇదిలా వుంటే గోవా బీచ్‌లో పొట్టి గౌనులో విహరిస్తూ థై షోతో ఫొటోలకు వివిధ భంగిమల్లో ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. బార్బీ డాల్‌లా మారి గోవా తీరంలో సందడి చేస్తున్న శ్రీముఖికి మరో యాంకర్ విష్ణు ప్రియ కూడా జతకలిసింది. ఇంకే ముంది ఇద్దరు కలిసి కావాల్సినంత రచ్చ చేస్తూ గోవా వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు.
![]() |
![]() |