![]() |
![]() |
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన పవన్‌కళ్యాణ్‌పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రవితేజ ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్‌గారికి శుభాకాంక్షలు. ఈ ప్రయాణంలో మీరు చూపించిన స్థితప్రజ్ఞతకు అభివందనాలు. మీ విశాల హృదయంతో ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు.
![]() |
![]() |