![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)గెలిచాడు. ఎస్ పవన్ గెలిచాడు..డెబ్భై వేల పై చిలుకు మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి పై గెలిచాడు. దీంతో ఆయన అభిమానుల్లో పండగ వాతావరణం వచ్చింది. అలాగే పలువురు వెల్ విషర్స్ ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ గారు మీరు అద్భుతమైన విజయం సాధించారు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్, ప్రజల హృదయాల్ని గెలుచుకుంది. అందుకే మీరు విజయాన్ని సాధించారు.మీ కొత్త జర్నీ బాగా సాగాలని కోరుకుంటున్నాను. ప్రజలకి మీరు మరింతగా సేవ చెయ్యాలి అని ట్వీట్ చేసాడు. ఇక అల్లు అర్జున్ (allu arjun) ఈ ఎన్నికల్లో నంద్యాల వైసిపి అభ్యర్థి కి ఓటు వేయాలని అక్కడి ప్రజలని అభ్యర్దించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అభ్యర్థి ఓడిపోయాడు.

![]() |
![]() |