![]() |
![]() |
.jpg)
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం వేదిక వద్దకు చేరుకున్నారు. వారికి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ ఘనస్వాగతం పలికారు.
![]() |
![]() |