![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేడుక తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. భారీ ర్యాలీగా వేదిక వద్డకు చేరుకున్న బాలకృష్ణకు అభిమానులు, చిత్ర యూనిట్ ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి చేరుకుని అభిమానులకు అభివాదం చేశారు. ఆయన్ను చూసిన అభిమానులు ఒక్కసారిగా కేకలు, ఈలలతో కేరింతలు కొట్టారు. బాలయ్య ధరించిన కాస్ట్యూమ్స్ ఆకట్టుకున్నాయి.
![]() |
![]() |