![]() |
![]() |

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఆడియోను విడుదల చేసి వెంకయ్యనాయుడుకి అందజేశారు.
![]() |
![]() |