.jpg)
నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో వేడుక తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాలకృష్ణ నట జీవితంలో ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలంతా వేదిక మీదకు వచ్చి సందడి చేశారు. వారి చేతుల మీదుగా గౌతమిపుత్ర శాతకర్ణి ఫస్ట్ సాంగ్ లాంచ్ అయ్యింది.