![]() |
![]() |

బంజారా హిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్(Allu Business Park)భవనంపై అక్రమ నిర్మాణం చేసారని, ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి.
ఒక రకంగా ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యామిలికి షాక్ అని చెప్పవచ్చు. సంవత్సరం క్రితం ఈ బిజినెస్ పార్క్ అత్యంత ఘనంగా ప్రారంభమవ్వగా, వ్యాపారాలకు వాణిజ్య మరియు కార్యాలయ స్థలాలను అందిస్తుంది.
![]() |
![]() |