![]() |
![]() |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నారా చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, నారా లోకేష్‌లు భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో మంచు మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మీరు సాధించిన ఈ ఔట్‌స్టాండిరగ్ విక్టరీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను’ అన్నారు.
![]() |
![]() |