![]() |
![]() |

సన్నీ లియోన్‌కి ప్రేక్షకులలో ఎటువంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా? పూర్వాశ్రమంలో ఆమె నటించిన సినిమాల ప్రభావం అటువంటిది. ప్రేక్షకులు తన నుండి ఏం కోరుకుంటారో కూడా ఆమెకు బాగా తెలుసు. అందుకు తగ్గట్టు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో సెక్సీ ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. లేటెస్టుగా మండే నాడు బ్లాక్ స్విమ్‌సూట్ వేసుకుని నెటిజన్ల మైండ్ బ్లాంక్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో వేసవికాలం నడుస్తోంది. మండే రోజున మందు వేసవిలో ఈ ఫొటో పోస్ట్ చేశారు సన్నీ లియోన్. ఆల్రెడీ ఈ ఫొటోకి 15 లక్షల లైకులు వచ్చాయంటే ప్రేక్షకులకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా సన్నీ మహిమ.

![]() |
![]() |