బుజ్జి, భైరవ టీజర్ అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇక పండగే!
ప్రపంచం ఎంతో ఆసక్తిగా, మరెంతో ఎక్సైటింగ్‌గా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఎడి’కి సంబంధించిన భారీ ఈవెంట్‌తో బుజ్జిని పరిచయం చేసారు ప్రభాస్. అంతేకాదు, ఈ సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసి సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై ఫుల్ క్లారిటీ