రామ్ కందిరీగ ఫస్ట్ లుక్
రామ్ "కందిరీగ" ఫస్ట్ లుక్ ఎప్పుడంటే రేపేనని ఫిలిమ నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువహీరో, చురుకైన గ్లామరస్ హీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, కలర్స్ స్వాతి గెస్ట్ రోల్ లోనూ, శ్రియ శరణ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తూండగా, సోనూ సూద్ విలన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం" కందిరీగ".