తండ్రీకొడుకుల శృంగార సంభాషణ!
ఇద్దరు తండ్రీకొడుకులు ఒక చోట కూర్చుంటే మహా అయితే ఏం మాట్లాడుకొంటారు.. ఇంట్లో విశేషాలో, లేక ఊర్లో సంగతులో లేదంటే బంధువుల గురించో, ఫ్యూచర్ ప్లాన్స్ గురించో మాట్లాడుకొంటారు. కానీ.. ఏ ఇద్దరు తండ్రీకొడుకులు కూడా "సెక్స్" (శృంగారం) గురించి మాత్రం మాట్లాడుకోరు