రభస విషయంలో ఎన్టీఆర్‌ని మోసం చేశారా?
పాపం.... రభస సినిమా ఎన్టీఆర్‌కి చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. షూటింగ్ సమయంలో దర్శకుడు దూరమైతే తాచే 'చేయి' చేసుకొని కొంత సినిమా లాగించినా, సినిమా ఫ్లాపయ్యాక ఈ సినిమాకోసం తన పారితోషికంలో కొంత 'త్యాగం' చేసినా - రభస విషయంలో ఎన్టీఆర్‌కి మోసమే మిగిలింది. ఈ సినిమా వల్ల