కృతిశెట్టికి జరిగిందే.. శ్రీలీల విషయంలోనూ రిపీట్ అవుతుందా?
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది రెండు విషయాలను గాఢంగా నమ్ముతారు. అది దైవం, అదృష్టం. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రావాలని, దానికి దైవానుగ్రహం కూడా ఉండాలని భావిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే అందం,