Read more!

English | Telugu

టాలీవుడ్‌ లేడీస్ లిప్ లాక్ !!!


లిప్ లాకులు, ఐటం సాంగ్ లు ఈ మోత సినిమాల్లో మామూలయి పోయింది. అందుకేనేమో రెండడుగులు ముందుకు వేశారు ఆ ఇద్దరు. హీరో హీరోయిన్ కి ముద్దు పెట్టాడనే వార్తలు నేటికి ఆసక్తిగా చదివే వారికి ఈ విషయం షాక్ కు గురిచేస్తుందనే చెప్పాలి. ఇద్దరు హీరోయిన్లు లిప్ లాక్ చేసుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు.


సౌత్‌లో టాప్ హీరోయిన్లయిన తమన్నా, శృతి హాసన్ లిప్‌లాక్ చేసుకుంటు కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలు వీరిద్దరూ కలుసుకున్నారట. పార్టీలో అందరు వుండగానే వీరిద్దరూ ఇలా హగ్గింగు, కిస్సింగుల్లో మునిగిపోయారట. ఇలా తెగ ముచ్చటెగా తమ అచ్చట్లు తీర్చుకుంటున్న ఈ జంట ఫోటోలు లీక్ అయ్యాయట.


గతంలో బాలీవుడ్ లో రాణీ ముఖర్జీ, విద్యా బాలన్ బాలీవుడ్‌లో ఈ తరహా సంచలనాలు రేకెత్తించి అభిమానుల దృష్టిలో తమ ఇమేజ్‌ తగ్గిపోయేలా చేసుకున్నారు. ఇప్పుడు తమన్నా, శృతి విషయంలో అభిమానుల రియాక్షన్ ఎలా వుంటుందో మరి..