Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133
మహాశక్తి పేజి 12
అందరూ క్లాసులకేసి బయల్దేరారు.
"నువ్వు ఈశ్వర్ని ప్రేమిస్తున్నావా?" అడిగింది అశ్వని మెల్లగా చిత్రని అనుసరిస్తూ. పక్కనే స్వర్ణకూడా ఉంది.
'అవును' అన్నట్టుగా చిత్ర కళ్ళతోనే సమాధానం చెప్పింది.
అశ్వని మాట్లాడలేదు కానీ ఆమెకెందుకో యీర్ష్య కలిగింది.
ఈశ్వర్!
ఆమె కళ్ళముందు అతని రూపం కదలాడింది. అశ్వని అతనితో ఎన్నోసార్లు మాట్లాడింది. అలా అతనితో మాట్లాడినప్పుడల్లా ఇంట్లో జెన్నీ గొడవచేశాడు.
జెన్నీ అంటే ఆమెకి అసహ్యం.
చిత్ర అతనితో మామూలుగా స్నేహం చేస్తుందనుకున్నదీ కానీ వాళ్ళు ప్రేమించుకున్నారన్న సంగతి అశ్వని తెలుసుకోలేకపోయింది.
ఆ రోజు.....
ఆమెకింకా గుర్తు.
ఆశ్వని ప్రతి శనివారం గుడికి వెళుతుంది. గుడి దగ్గర అతను కలిశాడు అతనితో మాట్లాడుతుంటే చీకటి పడిపోయింది. అప్పుడతనే ఇంటి దగ్గర దించాడు. మోటార్ సైకిల్ మీద అతని వెనుక కూర్చుని అతని నడుంచుట్టూ చెయ్యివేసి ప్రయాణం చేసిన ఆ కొన్ని నిముషాలనీ మధురంగా గుండెలో దాచుకుంది అశ్వని. కానీ ఇప్పుడు? ఈశ్వర్ తనవాడు కాదన్న నిజం ఆమెని వేధించడం మొదలుపెట్టింది.
ఆమె మెదడు మొద్దుబారిపోయింది.
గుండెలో ముల్లుపెట్టి గుచ్చినట్టుగా ఉంది.
అశ్వని క్షణంపాటు కళ్ళు మూసుకుంది.
చిత్ర అదృష్టవంతురాలు.
ప్రేమించిన వాడికి దగ్గర కాగలిగింది.
కానీ తన విషయం వేరు.
ఈశ్వర్ అంటే తన తండ్రికి గిట్టదు.
జెన్నీ ప్రతి క్షణం అతన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటాడు.
ఏ నాటివో పాత కక్షలని పెంచుకొన్న పెద్దవాళ్ళు విడిపోయారు.
ఇక్కడ ఓ కాలేజీలో చదవగలుగుతున్నారు. అదే సొంత ఊరు వెళితే?
ఆ ఇంటిమీద కాకి యీ ఇంటిమీద వాలకూడదు.
ఆ గొడవలకారణంగానే ఈశ్వర్ కి తన ప్రేమని వ్యక్తం చేయలేకపోయింది అశ్వని.
జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది.
"టూ లేట్"
కానీ అతనిమీది ప్రేమని చంపుకోలేదు.
ఆరాథించడం మానకోలేదు.
ఆమెకి ఏడుపొస్తోంది.
ఇప్పుడామెకి తన వాళ్ళంటే ఏవగింపు, అసహ్యం మరింత ఎక్కువైపోయాయి.
ఆమె కన్నీటిని చిత్ర ఆశ్చర్యంగా చూసింది.
"అదేమిటి? ఏడవవలసిన దాన్ని నేనే ఏడవడం లేదు. నీకు కన్నీరు దేనికి?" అంది చిత్ర.
"నా గుండెనెవరో పిసికివేస్తున్నట్టుగా ఉంది." అశ్వని కళ్ళు తుడుచుకుని గబగబా క్లాసురూమ్ వేపు నడిచింది.
చిత్ర స్వర్ణతో కలిసి లైబ్రరీ వేపు కదిలింది.
తాము ఊహించినట్టు ఏడుస్తూ తల వంచుకొని రాకుండా, ధీరలాగా తల పైకెత్తి దర్జాగా నడుస్తోన్న చిత్రని చూసి జెన్నీ అతని స్నేహితులు నిర్ఘాంతపోయారు.
జెన్నీ చిదంబరానికి సైగ చేశాడు.
చిదంబరం గబగబా ఆమె దగ్గరికి నడిచి వెనకనించి పిలిచాడు.
"చిత్రా!"
"ఏంటి పిల్లిలా వెనక బడ్డావు? చెప్పు" అంది ఆగకుండానే చిత్ర. అతనో క్షణం ఆగాడు స్వర్ణని చూసి
"ఫరవాలేదులే చెప్పు దాని కెలాగూ నేను చెప్తాను" అంది స్వర్ణని చూసి చిత్ర.
"నీకో రహస్యం చెప్పాలి" అన్నాడు ఆమె వెనక అడుగులు వేస్తూ చిదంబరం.
"త్వరగా అఘోరించు."
"నీకింత అన్యాయం జరగడం చూశాక నాకు చాలా బాధగా ఉంది ఇదంతా ఎవరు చేశారో నీకు తెలుసా?" అన్నాడు.
Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133