Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133
మహాశక్తి పేజి 11
"సో వాట్? ఆడపిల్ల......ఆడపిల్ల అంటే యిదంతా చూసి జడుసుకుని ఏడుస్తూ కూర్చోవాలా?"
"ఎవరు వేశారో చెప్పు సస్పెండ్ చేస్తాను."
"నన్నిక్కడ నించోబెట్టి తీరుబడిగా నా ముందు యీ బొమ్మలు వేయలేదు సార్!
పిరికివాళ్ళు యిలాంటి పనులు చేసేది చీకటి సమయాల్లో. నాకు అనుమానమే తప్ప ఫలానా వాళ్ళు చేశారని కచ్చితంగా చెప్పలేను.
ఒకవేళ నేను చెప్పినా మీరు వాళ్ళని ఏమీ చెయ్యలేరు."
"నాన్సెన్స్! నేనీ కాలేజీకి ప్రిన్సిపాల్ నన్న సంగతి మరిచిపోకు."
"మీరే యీ కాలేజీకి ప్రిన్సిపాల్ అన్న సంగతి మీకు తెలిసినందుకు సంతోషం. ఇది జెన్నీ చేశాడు. ఇప్పుడు చెప్పండి - ఏం చేద్దామనుకుంటున్నారు?"
"జెన్నీ" నీళ్ళు నమిలాడు వి.కె.ఆర్.
"బసవయ్యా! వెళ్ళి సార్ కి ఓ గ్లాసు నీళ్లు తీసుకురా" అంది చిత్ర.
"ఇప్పుడే భోంచేసి ఓ బిందెడు నీళ్లు తాగొచ్చి ఉంటారు. ఇంకా దేనికిలే?" అంది నసీం.
"హోల్డ్ యువర్ టంగ్. నేనసలే చండశాసనుణ్ని. నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అందర్నీ సస్పెండ్ చేసేస్తాను."
"సస్పెండ్ కాదు. భోజనం చెయ్యాలి. కాలేజీలో ఆడపిల్లలకి రక్షణ కల్పించలేని మీరు వెంటనే రాజీనామా చెయ్యాలి" స్వర్ణ డిమాండ్ చేసింది.
"ఇదేమన్నా పొలిటికల్ పదవా? ప్రతి చిన్న విషయానికీ రాజీనామా చేయడానికి? ఆడపిల్లలు జాగ్రత్తగా వుండాలి గానీ" వి.కె.ఆర్. కంగారుగా అన్నాడు.
"మేం జాగ్రత్తగానే ఉన్నాంయ మా ఆడపిల్లలందరం ఒకటయ్యామంటే మీ మగాళ్ళ తుప్పు వదిలించేస్తాం. చీఫ్ మినిస్టర్ గారికి మెమొరాండం సమర్పిస్తాం. సుబ్బలక్ష్మి కీచుగొంతుతో కేకలు పెట్టింది.
చిత్ర సావధానంగా ఆయనకేసి చూసింది.
"చూడండి సార్! మాట్లాడితే మేం ఆడపిల్లలమని మాకు గుర్తుచేయవలసిన పనిలేదు" అంది.
"కానీ పరువు పోతే ఎలాగమ్మా! నీ భవిష్యత్తూ?"
"పరువు పోవడానికి నేనేం కానిపని చెయ్యలేదు. తోచక ఏ కారణజన్మలో చేసిన యీ ఆకృత్యానికి నా భాద్యత ఏమీ లేదు. నేను భయపడడం లేదు. బాధ పడడంలేదు.
అదిగో బొగ్గుల బస్తా. నేనే తీసుకొచ్చాను. యీ మధ్య బొగ్గుల ధర పెరిగిపోయిందట. అందరికీ అవి అందుబాటులో ఉండవని మా డాడీ పంపించారు."
"చూడు చిత్రా! నువ్వు ఆవేశంతో వున్నావు. ఏం చేస్తున్నావో నీకు తెలీడంలేదు. ఇది జీవితం."
చిత్ర రోషంగా చూసింది.
"పరువు, మర్యాద, నీతి - నియమం, మంచీ - చెడూ అందరికీ ఒకటే సార్.
ఆడా, మగా ఇద్దరూ మనుషులే.
అవి ఎవరికి పోయినా ఒకటే.
జెన్నీని మీరేం చేయలేరు. మీ బలహీనత నాకు తెలుసు, మీకూ తెలుసు. ఈ విషయంలో మీరు ఫెయిలవడం నా కిష్టంలేదు. మీ పరువు పోకూడదు అనుకొంటే ఈ విషయాన్ని ఇక్కడే ఆపేద్దాం."
వి.కె.ఆర్ ఆమెని అభినందనపూర్వకంగా చూశాడు. 'చిన్న పిల్ల అయితేనేం, ఎంత చక్కగా చెప్పింది.' అనుకున్నాడు మనసులో.
"బ్రేవో గర్ల్! నిన్ను చూసి నేను నిజంగా గర్వపడుతున్నాను" అన్నాడు.
"థాంక్స్ సర్?"
వి.కె.ఆర్. బసవయ్య కేసి తిరిగాడు.
"ఆ బొమ్మలన్నీ చెరిపించెయ్. అక్కడ సున్నం కూడా వేయించు."
"మిగిలిన గోడలు కూడా పూర్తయ్యాక సున్నం నేనే వేయిస్తాను సార్."
"వద్దు చిత్ర. ఇక ఆ వెధవల్ని రెచ్చగొట్టకు" అని మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు వి.కె.ఆర్.
"అమ్మా ఆ బొగ్గుల బస్తా నేం చెయ్యమంటారు?" అడిగాడు బసవయ్య.
"దిక్కులేని చావు చచ్చినప్పుడు వీటితోనే వాళ్ల దహనం చేస్తాను" అంది చిత్ర కింది పెదవిని పళ్ళతో నొక్కిపట్టి.
థర్డ్ బెల్ మోగింది.
Previous Page
Next Page
--Select Page--
మహాశక్తి పేజి 1
మహాశక్తి పేజి 2
మహాశక్తి పేజి 3
మహాశక్తి పేజి 4
మహాశక్తి పేజి 5
మహాశక్తి పేజి 6
మహాశక్తి పేజి 7
మహాశక్తి పేజి 8
మహాశక్తి పేజి 9
మహాశక్తి పేజి 10
మహాశక్తి పేజి 11
మహాశక్తి పేజి 12
మహాశక్తి పేజి 13
మహాశక్తి పేజి 14
మహాశక్తి పేజి 15
మహాశక్తి పేజి 16
మహాశక్తి పేజి 17
మహాశక్తి పేజి 18
మహాశక్తి పేజి 19
మహాశక్తి పేజి 20
మహాశక్తి పేజి 21
మహాశక్తి పేజి 22
మహాశక్తి పేజి 23
మహాశక్తి పేజి 24
మహాశక్తి పేజి 25
మహాశక్తి పేజి 26
మహాశక్తి పేజి 27
మహాశక్తి పేజి 28
మహాశక్తి పేజి 29
మహాశక్తి పేజి 30
మహాశక్తి పేజి 31
మహాశక్తి పేజి 32
మహాశక్తి పేజి 33
మహాశక్తి పేజి 34
మహాశక్తి పేజి 35
మహాశక్తి పేజి 36
మహాశక్తి పేజి 37
మహాశక్తి పేజి 38
మహాశక్తి పేజి 39
మహాశక్తి పేజి 40
మహాశక్తి పేజి 41
మహాశక్తి పేజి 42
మహాశక్తి పేజి 43
మహాశక్తి పేజి 44
మహాశక్తి పేజి 45
మహాశక్తి పేజి 46
మహాశక్తి పేజి 47
మహాశక్తి పేజి 48
మహాశక్తి పేజి 49
మహాశక్తి పేజి 50
మహాశక్తి పేజి 51
మహాశక్తి పేజి 52
మహాశక్తి పేజి 53
మహాశక్తి పేజి 54
మహాశక్తి పేజి 55
మహాశక్తి పేజి 56
మహాశక్తి పేజి 57
మహాశక్తి పేజి 58
మహాశక్తి పేజి 59
మహాశక్తి పేజి 60
మహాశక్తి పేజి 61
మహాశక్తి పేజి 62
మహాశక్తి పేజి 63
మహాశక్తి పేజి 64
మహాశక్తి పేజి 65
మహాశక్తి పేజి 66
మహాశక్తి పేజి 67
మహాశక్తి పేజి 68
మహాశక్తి పేజి 69
మహాశక్తి పేజి 70
మహాశక్తి పేజి 71
మహాశక్తి పేజి 72
మహాశక్తి పేజి 73
మహాశక్తి పేజి 74
మహాశక్తి పేజి 75
మహాశక్తి పేజి 76
మహాశక్తి పేజి 77
మహాశక్తి పేజి 78
మహాశక్తి పేజి 79
మహాశక్తి పేజి 80
మహాశక్తి పేజి 81
మహాశక్తి పేజి 82
మహాశక్తి పేజి 83
మహాశక్తి పేజి 84
మహాశక్తి పేజి 85
మహాశక్తి పేజి 86
మహాశక్తి పేజి 87
మహాశక్తి పేజి 88
మహాశక్తి పేజి 89
మహాశక్తి పేజి 90
మహాశక్తి పేజి 91
మహాశక్తి పేజి 92
మహాశక్తి పేజి 93
మహాశక్తి పేజి 94
మహాశక్తి పేజి 95
మహాశక్తి పేజి 96
మహాశక్తి పేజి 97
మహాశక్తి పేజి 98
మహాశక్తి పేజి 99
మహాశక్తి పేజి 100
మహాశక్తి పేజి 101
మహాశక్తి పేజి 102
మహాశక్తి పేజి 103
మహాశక్తి పేజి 104
మహాశక్తి పేజి 105
మహాశక్తి పేజి 106
మహాశక్తి పేజి 107
మహాశక్తి పేజి 108
మహాశక్తి పేజి 109
మహాశక్తి పేజి 110
మహాశక్తి పేజి 111
మహాశక్తి పేజి 112
మహాశక్తి పేజి 113
మహాశక్తి పేజి 114
మహాశక్తి పేజి 115
మహాశక్తి పేజి 116
మహాశక్తి పేజి 117
మహాశక్తి పేజి 118
మహాశక్తి పేజి 119
మహాశక్తి పేజి 120
మహాశక్తి పేజి 121
మహాశక్తి పేజి 122
మహాశక్తి పేజి 123
మహాశక్తి పేజి 124
మహాశక్తి పేజి 125
మహాశక్తి పేజి 126
మహాశక్తి పేజి 127
మహాశక్తి పేజి 128
మహాశక్తి పేజి 129
మహాశక్తి పేజి 130
మహాశక్తి పేజి 131
మహాశక్తి పేజి 132
మహాశక్తి పేజి 133