Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 40

    వాటి ఆగడాలను భరించలేక అతనివైపుకి తిరిగాను. అంతవరకు  ఈ అవకాశం కోసమే చూస్తున్నాట్టు అతను ఠక్కున నా పెదవుల్ని పెదవులతో మూశాడు బంగినిపల్లి మామిడిపండ్లను ఓ గదిలో  గడ్డివేసి మాగపెడతారు.  ఆ గదితలుపులు తెరవగానే తియ్యటి వాసన మనల్ని కమ్ముకుంటుంది.అతను పెదివుల్తో  ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నాకలాంటి భావనే కలిగింది.

    అతను ఒకడుగు ముందుకువేసి నన్ను తన కౌగిట్లోకి  తీసుకున్నాడు. అన్ని రోజులూ అహంభావంతో విర్రవీగిన నా ఎద అతని ఛాతీలో కూరుకుపోయి మరింతగా  ని అదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఓ క్షణం ఆగి మరింత గట్టిగా  హత్తుకున్నాడు.

    నాకప్పుడు టెన్త్ క్లాస్ లో సైన్స్ మాస్టార్ చెప్పిన న్యూటన్ మూడో సూత్రం గుర్తుకొచ్చింది. ప్రతి చర్యకు ప్రతిచర్య వుంటుందనేది ఆ సూత్రం. ఇప్పుడు ప్రతిచర్యకు  పూనుకున్నది నాఎద.

    అతను తన చాతీతో ఎంత నొక్కుంతంటే అది అంతగా పొంగుతోంది.

     ఏదో కావాలన్న ఆరాటం నా శరీరాన్ని  అతని  ముందుకు తోస్తోంది. రక్తం  పిచ్చి పచ్చినట్టు ఇష్టంగా పరుగులు తీస్తోంది. నరాలన్నీ నా మీద కుట్రపన్ని నట్టు కొత్త అనుభవానికి తిరగబడుతున్నాయి.

     అంతవరకు నా తలను పట్టుకున్న అతని చేతులు కిందకి దిగుతున్నాయి. బంగారు సముద్రాన్నికున్న వెండి తీరంలా కనిపిస్తున్నా వీపుమీద అతని  చేతివేళ్ళు అనుభూతినంతా గీతలకింద మారుస్తున్నాయి. నాకేదో మైకంలాంటిది కలుగుతోంది.అతనిలో ఇంకా కలిసి పోవాలన్న కోరిక ముందుకు  నెడుతోంది.

     అతని చేతులు ఎందుకోసం వెదుకుతున్నాయో నాకు తెలుస్తోంది-  ముందు భాగంలో జాకెట్ హుక్ లను పెట్టిన టైలర్ ను మనసులోనే అభినందించాను. వెనకే వుంటే ఈ పాటికి వాటి భరతం పట్టి వుండేవాడు రమణ. భూ ప్రదక్షణం చేస్తున్నట్టు వాటిని వెదుకుతూ కదులుతున్న అతనివేళ్ళను కదలకుండా గట్టిగా పట్టుకున్నాను. చేతుల్ని వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసు. కానీ     కానీ మనసు ఆరాటపడేకొద్దీ నా చేతుల్లో పట్టు తగ్గిపోతోంది.అతని చేతుల్ని వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసు.  కానీ అదే జరగాలన్న ఆతృత ఎక్కువుగా నే వుంది.అందుకే అతని చేతుల్ని    వదిలాను. అవి ముందుకు కదిలి అంత ఎత్తుకు ఆశ్చర్యపడ్డట్టు వేళ్ళ కదలికల్లో మార్పు వచ్చిన విషయం  కనిపెట్టాను.

     కించిత్ గర్వంతో తలల పైకెత్తి చూశాను.

     అతను చిన్నగా నవ్వాడు.

     నా పైన బట్టలుండడం నాకే విసుగ్గా వుంది. గాలి కూడా చొరబడనంతగా అతని కౌగిలిలో కలిసి పోవాలన్న ఆరాటంతో నా బలాన్నంతా ఉపయోగించి శరీరాన్ని ముందుకు తోశాను.

     నా  చీరకొంగు ఎప్పుడో జారిపోయి అతని పాదాల దగ్గర దాసోహమంటోంది.  నా శరీరం  అప్పటికిటీ అహంకారంతో ఎదురు తిరుగుతున్నది నా ఎద  ఒక్కటే దాని నునుపుకి అతని చూపులు జారిపోతున్నట్టు రమణ పదే పదే అక్కడే చూస్తున్నాడు.

     ఇక తట్టుకోలేక అతని వేళ్ళు  కదిలాయి.

    జాకెట్టు ఊడి కనకాంబరాల పూలదండ అతని కాళ్ళకు చుట్టుకుపోయినట్టు కింద పడిపోయింది.

     బ్రా వేసుకోలేదు. అప్పుడు నేను పడ్డ సిగ్గు జీవితంలో మరిచి పోలేదు. రక్తమంతా శరీరంలో చుక్కచు ఒక్క చుక్క నిలబడక అంతా బుగ్గలోకి చేరిపోయినట్టనిపించింది. కనురెప్పలు  త్రాసులైపోయి ఆ సిగ్గు బరువును తూకం వేస్తున్నట్టు కదిలాయి. కాళ్ళూ చేతులూ ఆడక అలా శిలాప్రతిమలా నిలబడిపోయాను.

      "ఇంత అందం చూశాక మరి దేన్నీ చూడకపోవడమే బావుంటుంది. ఇప్పుడు నా ఖళ్ళు పేలిపోతే ఎంత బావుండు" అన్నాడు నన్ను అడ్మయి రింగ్ గా చూస్తూ,. ఆ కాంప్లిమెంట్ విన్నాక గుండె ఉక్కిరిబిక్కిరా పోవడం నాకు తెలుస్తూనే వుంది.

    'శివుని నివాసం' అన్నాడు అక్కడే తదేకంగా చూస్తూ.

     నేను ఆలోచనలో పడ్డాను. శివుని నివాసం ఏది?హిమాలయాలు నా ఎదను హిమాలయ శిఖరాలతో  పోల్చాడన్నమాట.

     "అవి మంచు శిఖరాలైతే ఇవి మాధుర్యాన్ని నింపిన కలశాలు" అని ఠక్కున తల వంచాడు. ఆక్షణంలో అతను మరింత చిన్నపిల్లాడై  పోతాడని అనుకోలేదు. సిగ్గు నన్ను ముద్దుగా  పిసికేస్తున్నట్టు ముడుచుకుపోయాను. నేను అతను తప్ప మరో లోకం మా చుట్టూ వుందన్న విషయం మరిచిపోయాను.

     అప్పుడు ఎవరైనా  నా పేరు చెప్పమని అడిగితే ఖచ్చితంగా చెప్పలేకపోయేదాన్ని.

    అతను మరింత కిందకు దిగుతుంటే నా శరీరంలో అన్ని వాయిద్యాల ఘోష  కలిసిపోయినట్టు తోచింది.

     ఎత్తయిన శిఖరాల నుంచి  పచ్చి లోయల్లో కి  జారిపోయినట్టు అతని ముఖం నా ఎదభాగం నుంచి కదిలి, నడుముకు రాసుకుంటూ వెళ్ళి బొడ్డు దగ్గర  ఆగింది. ' ఇది బ్రహ్మపీఠం' అన్నాడు రహస్యాన్ని చెబుతున్న్టట్టు.

 Previous Page Next Page