Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154
ఇట్లు....నీ చిలక పేజి 28
మొత్తం నాలుగువేల రూపాయలకు బిల్లు అయింది. అందులో సగం ఇచ్చి మిగిలిన ధనం శనక్కాయల సీజన్ లో ఇస్తానని ఒప్పుకున్నాడు సురేష్ "
మధ్యాహ్నం నేను జుమికీలు కొనుక్కున్నాను.
తిరిగివచ్చేటప్పటికి సాయంకాలమైంది.
తీరా పెళ్ళిరోజు రానే వచ్చింది.
అంతకుముందురోజే నా ఎడమ చేయంతా గోరింటాకు పెట్టుకున్నాను. గుప్పిట తెరిస్తే ఎర్రగా పండిన అరచేయి గులాబీల తోటలా వుంది.
ఆరోజు సాయంకాలం పెళ్ళికొడుకుతో బయల్ధేరి కాళహస్తికి వెళ్ళాలి. రెండు ట్రాక్టర్లు మాట్లాడారు.
ఉదయం లేస్తూనే తలస్నానం చేశాను. నేను బాగా గంజిపెట్టిన సిమెంట్ రంగు పూలున్న తెల్లటి చీర కట్టుకున్నాను. అదే డిజైన్ జాకెట్. మెడలో ఒంటిపేట మామిడిపిందెల చైన్. చెవులకు జుమికీలు.
పొరపాటున సిమెంట్ ధూళి పడ్డ తామరపువ్వులా వున్నాను. గంజి పెట్టిన చీరపైన ఎదను మరింత ఎత్తుగా ప్రదర్సిస్తోంది. నడుం మరింత సన్నగా అయిపోయి చెర్నాకోలు కర్రలా అనిపిస్తోంది.
బొడ్డు కనిపించి కనిపించనట్టు చీరకుఛ్చిళ్ళు పెట్టుకున్నాను. సగం కనిపిస్తున్న బొడ్డు సగం కొరకిన జాంపండులా వుంది.
సురేష్ కి నలుగు కార్యక్రమం ప్రారంభమైంది. నాలుగిళ్ళు మధ్యలో నున్న ఖాళీ స్ధలంలో పీట వేశారు. అందులో సురేష్ ని కూర్చోబెట్టారు.
ఆ విధిలోని మన బంధువులే కాక ఊర్లో జనం కూడా వచ్చారు. లోగిలంతా మనుషులతో
ఈతకాయల గెలలా అయిపోయింది.
జోక్ లు, నవ్వులు, కేరింతలతో అట్టహాసంగా వుంది పరిస్దితి. ముత్తయిదువులు ఒక్కొక్కరే వచ్చి సురేష్ కి నలుగు పెడుతున్నారు.
అందులో లీనమైపోయిన నేను ఎందుకనో తల పైకెత్తాను. నన్నే చూస్తూ కనిపించాడు రమణ.
అతను లీనవతమ్మ కొడుకు. వీధి చీవరలో ఇల్లు. దూరపు బంధువు అవుతాడు కూడా.
అతను అట్లా సూటిగా చూస్తుంటే ఇబ్బందిగా అనిపించింది. కళ్ళు దించుకున్నాను.
నలుగైపోయింది.
వెళుతూ వెళుతూ నా దగ్గరకొచ్చి రహస్యంగా " నీ అందం చూస్తుంటే ఇంత సౌందర్యాన్ని భరించలేక నేనే తల కొట్టుకుని చావాలనిపిస్తోంది " అన్నాడు.
అవే అతను నాతో మొదట మట్లాడిన మాటలు.
నలుగు దగ్గర్నుంచి ఇంటికి పరుగెత్తాను.
రమణ నన్ను చూసి అన్నమాటలు నగారాలోంచి విన్పిస్తున్నట్టు విన్పిస్తున్నాయి. అవి మాటలు కావు. నా అందానికి మెచ్చి నా మెడలో వేసిన పూలమాలలుగా అన్పించాయి. రమణ లాంటివాడు నన్ను పొగడడం గొప్ప మత్తునే ఇచ్చాయి.
రమణ ఎం. ఏ. ఫస్టియర్ చదవి, ఆ తరువాత నిలిచిపోయాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అతని తల్లి సరస్వతమ్మ తానే సర్వస్వం అయి పెచింది. అతనికి ఓ చెల్లెలు కూడా, ఈ మధ్యనే మంచి సంబంధం వస్తే పెళ్ళిచేశారు.
ఆ పెళ్ళికోసం వున్న రెండెకరాల్లో ఒక ఎకరం అమ్మారు. చెల్లెలు పెళ్ళికి డబ్బు సర్దడం, పెళ్ళి ఏర్పాట్లలో పడిపోవడం, చదువుకి స్తోమత లేకపోవడం తదితర కారణాలవల్ల యూనివర్శిటికి పుల్ స్టాఫ్ పెట్టేశాడు.
ఎప్పుడు ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకుని చదువుతుంటాడు. ఉన్న అ ఎకరం పొలంలో బాగానే సేద్యం చేస్తుంటాడు. అదే ఆ కుటుంబపు అదాయం.
రమణ తెలివైనవాడన్న పేరుంది. చూడటానిక్కూడా బాగుంటాడు. అతని తండ్రిని నేను చూడలేదుగాని అతనంతా తండ్రి పోలికని అంటుంటారు.
ఎర్రగా, మంచి పొడవుతో టమోటాలను చిదిమి ఒంటికి రాసుకున్నట్టు కనిపిస్తాడు.
రమణ ఆలోచనలతోనే మధ్యాహ్నం గడిచిపోయింది. ఆ పూటకి ఎవరో ఒకరం సురేష్ ఇంట్లో భోజనానికెళ్ళాలి.
జ్యోతిర్మయి పిన్ని వచ్చి భోజనానికి పిలిస్తే "మేం ఎందుకులే అక్కా, శతరూప వస్తుందిలే " అంది అమ్మ.
దాంతో నే్ను తిరిగి భోజనానికి సురేష్ ఇంటికెళ్ళాను. బోజనాలు ఖాళీ స్ధలంలో అరేంజ్ చేశారు. అక్కడికి నేనుపోతుంటే జ్యోతిర్మయి పిన్ని ఎదురుపడింది.
Previous Page
Next Page
--Select Page--
ఇట్లు.... నీ చిలక పేజి 1
ఇట్లు.... నీ చిలక పేజి 2
ఇట్లు.... నీ చిలక పేజి 3
ఇట్లు.... నీ చిలక పేజి 4
ఇట్లు.... నీ చిలక పేజి 5
ఇట్లు.... నీ చిలక పేజి 6
ఇట్లు.... నీ చిలక పేజి 7
ఇట్లు.... నీ చిలక పేజి 8
ఇట్లు.... నీ చిలక పేజి 9
ఇట్లు.... నీ చిలక పేజి 10
ఇట్లు....నీ చిలక పేజి 11
ఇట్లు....నీ చిలక పేజి 12
ఇట్లు....నీ చిలక పేజి 13
ఇట్లు....నీ చిలక పేజి 14
ఇట్లు....నీ చిలక పేజి 15
ఇట్లు....నీ చిలక పేజి 16
ఇట్లు....నీ చిలక పేజి 17
ఇట్లు....నీ చిలక పేజి 18
ఇట్లు....నీ చిలక పేజి 19
ఇట్లు....నీ చిలక పేజి 20
ఇట్లు....నీ చిలక పేజి 21
ఇట్లు....నీ చిలక పేజి 22
ఇట్లు....నీ చిలక పేజి 23
ఇట్లు....నీ చిలక పేజి 24
ఇట్లు....నీ చిలక పేజి 25
ఇట్లు....నీ చిలక పేజి 26
ఇట్లు....నీ చిలక పేజి 27
ఇట్లు....నీ చిలక పేజి 28
ఇట్లు....నీ చిలక పేజి 29
ఇట్లు....నీ చిలక పేజి 30
ఇట్లు....నీ చిలక పేజి 31
ఇట్లు....నీ చిలక పేజి 32
ఇట్లు....నీ చిలక పేజి 33
ఇట్లు....నీ చిలక పేజి 34
ఇట్లు....నీ చిలక పేజి 35
ఇట్లు....నీ చిలక పేజి 36
ఇట్లు....నీ చిలక పేజి 37
ఇట్లు....నీ చిలక పేజి 38
ఇట్లు....నీ చిలక పేజి 39
ఇట్లు....నీ చిలక పేజి 40
ఇట్లు....నీ చిలక పేజి 41
ఇట్లు....నీ చిలక పేజి 42
ఇట్లు....నీ చిలక పేజి 43
ఇట్లు....నీ చిలక పేజి 44
ఇట్లు....నీ చిలక పేజి 45
ఇట్లు....నీ చిలక పేజి 46
ఇట్లు....నీ చిలక పేజి 47
ఇట్లు....నీ చిలక పేజి 48
ఇట్లు....నీ చిలక పేజి 49
ఇట్లు....నీ చిలక పేజి 50
ఇట్లు....నీ చిలక పేజి 51
ఇట్లు....నీ చిలక పేజి 52
ఇట్లు....నీ చిలక పేజి 53
ఇట్లు....నీ చిలక పేజి 54
ఇట్లు....నీ చిలక పేజి 55
ఇట్లు....నీ చిలక పేజి 56
ఇట్లు....నీ చిలక పేజి 57
ఇట్లు....నీ చిలక పేజి 58
ఇట్లు....నీ చిలక పేజి 59
ఇట్లు....నీ చిలక పేజి 60
ఇట్లు....నీ చిలక పేజి 61
ఇట్లు....నీ చిలక పేజి 62
ఇట్లు....నీ చిలక పేజి 63
ఇట్లు....నీ చిలక పేజి 64
ఇట్లు....నీ చిలక పేజి 65
ఇట్లు....నీ చిలక పేజి 66
ఇట్లు....నీ చిలక పేజి 67
ఇట్లు....నీ చిలక పేజి 68
ఇట్లు....నీ చిలక పేజి 69
ఇట్లు....నీ చిలక పేజి 70
ఇట్లు....నీ చిలక పేజి 71
ఇట్లు....నీ చిలక పేజి 72
ఇట్లు....నీ చిలక పేజి 73
ఇట్లు....నీ చిలక పేజి 74
ఇట్లు....నీ చిలక పేజి 75
ఇట్లు....నీ చిలక పేజి 76
ఇట్లు....నీ చిలక పేజి 77
ఇట్లు....నీ చిలక పేజి 78
ఇట్లు....నీ చిలక పేజి 79
ఇట్లు....నీ చిలక పేజి 80
ఇట్లు....నీ చిలక పేజి 81
ఇట్లు....నీ చిలక పేజి 82
ఇట్లు....నీ చిలక పేజి 83
ఇట్లు....నీ చిలక పేజి 84
ఇట్లు....నీ చిలక పేజి 85
ఇట్లు....నీ చిలక పేజి 86
ఇట్లు....నీ చిలక పేజి 87
ఇట్లు....నీ చిలక పేజి 88
ఇట్లు....నీ చిలక పేజి 89
ఇట్లు....నీ చిలక పేజి 90
ఇట్లు....నీ చిలక పేజి 91
ఇట్లు....నీ చిలక పేజి 92
ఇట్లు....నీ చిలక పేజి 93
ఇట్లు....నీ చిలక పేజి 94
ఇట్లు....నీ చిలక పేజి 95
ఇట్లు....నీ చిలక పేజి 96
ఇట్లు....నీ చిలక పేజి 97
ఇట్లు....నీ చిలక పేజి 98
ఇట్లు....నీ చిలక పేజి 99
ఇట్లు....నీ చిలక పేజి 100
ఇట్లు....నీ చిలక పేజి 101
ఇట్లు....నీ చిలక పేజి 102
ఇట్లు....నీ చిలక పేజి 103
ఇట్లు....నీ చిలక పేజి 104
ఇట్లు....నీ చిలక పేజి 105
ఇట్లు....నీ చిలక పేజి 106
ఇట్లు....నీ చిలక పేజి 107
ఇట్లు....నీ చిలక పేజి 108
ఇట్లు....నీ చిలక పేజి 109
ఇట్లు....నీ చిలక పేజి 110
ఇట్లు....నీ చిలక పేజి 111
ఇట్లు....నీ చిలక పేజి 112
ఇట్లు....నీ చిలక పేజి 113
ఇట్లు....నీ చిలక పేజి 114
ఇట్లు....నీ చిలక పేజి 115
ఇట్లు....నీ చిలక పేజి 116
ఇట్లు....నీ చిలక పేజి 117
ఇట్లు....నీ చిలక పేజి 118
ఇట్లు....నీ చిలక పేజి 119
ఇట్లు....నీ చిలక పేజి 120
ఇట్లు....నీ చిలక పేజి 121
ఇట్లు....నీ చిలక పేజి 122
ఇట్లు....నీ చిలక పేజి 123
ఇట్లు....నీ చిలక పేజి 124
ఇట్లు....నీ చిలక పేజి 125
ఇట్లు....నీ చిలక పేజి 126
ఇట్లు....నీ చిలక పేజి 127
ఇట్లు....నీ చిలక పేజి 128
ఇట్లు....నీ చిలక పేజి 129
ఇట్లు....నీ చిలక పేజి 130
ఇట్లు....నీ చిలక పేజి 131
ఇట్లు....నీ చిలక పేజి 132
ఇట్లు....నీ చిలక పేజి 133
ఇట్లు....నీ చిలక పేజి 134
ఇట్లు....నీ చిలక పేజి 135
ఇట్లు....నీ చిలక పేజి 136
ఇట్లు....నీ చిలక పేజి 137
ఇట్లు....నీ చిలక పేజి 138
ఇట్లు....నీ చిలక పేజి 139
ఇట్లు....నీ చిలక పేజి 140
ఇట్లు....నీ చిలక పేజి 141
ఇట్లు....నీ చిలక పేజి 142
ఇట్లు....నీ చిలక పేజి 143
ఇట్లు....నీ చిలక పేజి 144
ఇట్లు....నీ చిలక పేజి 145
ఇట్లు....నీ చిలక పేజి 146
ఇట్లు....నీ చిలక పేజి 147
ఇట్లు....నీ చిలక పేజి 148
ఇట్లు....నీ చిలక పేజి 149
ఇట్లు....నీ చిలక పేజి 150
ఇట్లు....నీ చిలక పేజి 151
ఇట్లు....నీ చిలక పేజి 152
ఇట్లు....నీ చిలక పేజి 153
ఇట్లు....నీ చిలక పేజి 154