Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 10


     సల్మా చేతిలోంచి బ్రా హుక్ స్లిప్ అయి దాని కొనలు పక్కకి జారిపోయినాయి.

     ఆమె పొట్ట మీద నించి  చేతులు కొంచెం పైకి జరిపాడు.

     ఆమె వక్షోజాల అంచులు అతని చేతికి తగలగానే సల్మా తల తిప్పి అతని మొహంలోకి చూస్తూ ముగ్ద మనోహరంగా, అతనికి మతిపోయేలా నవ్వింది.

     ప్రశాంత్ ఆమె భుజం మీదుగా ముందికి వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు.

     "నాలుగు వందల అరవై మూడు" అంది సల్మా. అతను విస్మయంగా చూస్తూ అడిగాడు.

    "ఏమిటా సంఖ్య?"

    సల్మా వెనక్కి తిరగకుండానే అంది.

     "ఈ రోజు మధ్యాహ్నం మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నించి నువ్వు నా కిచ్చిన ముద్దుల సంఖ్య."

    "లెక్క పెట్టుకొంటున్నావా?" నవ్వుతూ అడిగాడు.

     "నువ్వు నాకు రాసిన ఉత్తరంలో వెయ్యి నూట పదహారు ముద్దులిస్తానన్నావు మరిచిపోయావా!" అంది.
 
     "లేదు గుర్తుంది."

    "ఇంకా ఆరువందల యాభై మూడు ముద్దులు బాకీ?"చెప్పింది.

    "డోంట్ వర్రీ! వడ్డీతో కలిపి నీ బాకీని ఇక్కడ నించి వెళ్లేలోగా తీర్చేస్తాను" అన్నాడు ప్రశాంత్.

     "థ్యాంక్స్" అంటూ వెనక్కి తిరిగి, అతని మెడచుట్టూ చేతులు వేసింది సల్మా. ఆమెని తన ఛాతికి గట్టిగా అదుముకున్నా డతను.

    "అబ్బా!" అంది సల్మా అరమూసిక కళ్లతో అతన్ని చూస్తూ.

    సల్మా వీపుమీద నుంచి  చేతులు కిందికి పోనిచ్చి ఆమె పిరుదుల పైన సిల్క్ లంగా పైన నిమురుతూ ముద్దులు పెట్టాడు.

    "ఏమైంది?" అడిగాడు ప్రశాంత్ ఆమె చేతిని కొరుకుతూ.

     "పిచ్చిగా వుంది!" అతని చెవిలో గుసగుసలాడుతూ అంది సల్మా.

     అతను ఆమె మెడని వంచి కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు.

     ఆమె ఆరాధనతో అతనికేసి చూస్తోంది. ఆమె విడుస్తోన్న ఊపిరి వెచ్చగా అతని మెడకి తగులుతోంది.

     లిప్ స్టిక్ వేసుకుని మధ్యకి చీల్చిన ఎర్రని దొండపండులా వున్న ఆమె పెదవులని కలిపి....

    మ్ మ్ మ్ మ్ మ్ మ్ ... మ్చ్"బలంగా చుంబించాడు.

     తమకంతో కొన్ని క్షణాలు కళ్లు మూసుకొని తెరిచి "ప్రశాంత్, నువ్వే నా ప్రాణం" అన్నట్టుగా చూసింది సల్మా.

     ఆ చూపులోగల ఆకర్షణ ఎలాంటిదో ప్రశాంత్ కి తెలుసు. ఎలాంటి మగాడైనా సరే సల్మా చూపులకి చిత్తు కావాల్సిందే!
     అంతటి సమ్మోహనమైన శక్తి ఆమె కళ్లలో వుంది.

     ఆమె గుండెల మీద ఆధారంలేక విడివడివున్న బ్రాని, అతను.... దాని రెండు చివరలా పట్టుకుని లాగేస్తుంటే ఆమె రెండు చేతులని వీలుగా ముందుకి సాచింది.

     ట్యూబ్ లైటు వెలుగులో ఆమె  వక్ష శిఖరాలు ధగ ధగలాడిపోతూ బంగారు కొండల్లా అతన్ని కవ్విస్తూ కనుపించాయి.

     చేతిలో వున్న  బ్రాకేసి పరీక్షగా చూసి కొంటెగా నవ్వుతూ, బ్రా నెంబరు గమనించి, మరుక్షణం ఆమె వక్షోజాల వైపు దృష్టిని నిలిపి.....

    "తొంభై సెంటిమీటర్లు!" అన్నాడు.

     "ఏమిటి!" అంది.

     "సైజు!"

    "ఛీ!"

    "నువ్విప్పుడు ఛీ అన్నా ఛా అన్నా లాభంలేదు. నీ సంపదలన్నీ నా అధీనంలో వున్నాయి"     అన్నాడు. ఆమె సిగ్గుతో రెండు అరచేతులతో మొహాన్ని కప్పుకొంది. పొడవాటి చేతి వేళ్ల సందుల్లోంచి ఆమె కళ్లు అతన్ని చూస్తున్నాయి.

     ఏ మహా శిల్పి చెక్కిన శిల్పమో అనిపించేలా వున్న సల్మా అందచందాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
     బాబ్ చేసిన జుత్తుని చేత్తో పట్టుకొని ఆమెకేసి చూశాడు ప్రశాంత్.

    సన్నగా నాజూగ్గా బంగారు బొమ్మలా వుంది సల్మా.

    నున్నని గులాబీ రేకుల్లాంటి చెంపలు. చక్రాల్లాంటి పెద్ద కళ్లు

    ఎర్రని తడితడి పెదిమలు.

     ముత్యాల్లాంటి పలువరస.

     మగాడిని రెచ్చగొడుతూ కదిలే పెదవుల మీద చిరునవ్వు.

     నాజూకైన చేతులు. పొడవాటి చేతివేళ్లు, గోళ్ళకి క్యూటెక్స్ వేసుకొంది.

     ఎత్తయిన గుండెలు, సన్నని పొట్ట, గుండ్రంగా బొడ్డు, సన్నని నడుం, గుండ్రని పిరుదులు, బలమైన తొడలు, నునుపుగా కాలిపిక్కలు ముద్దు వచ్చేలా వున్న చిన్న పాదాలు....

     ఆమె శరీరంలోని బిగువులకి, ఎత్తుపల్లాలకి నగిషీలు చెక్కడం మధ్యాహ్నం నించీ చేస్తూనే వున్నాడు ప్రశాంత్.

     "ఏమిటలా చూస్తున్నావ్?' అడిగింది సల్మా మునిపంటి ఎర్రని కింది పెదవుల్ని నొక్కిపట్టి, ముసిముసినవ్వులు చిందిస్తూ.

 Previous Page Next Page