Previous Page
Next Page
--Select Page--
బస్తీమే సవాల్ పేజి 1
బస్తీమే సవాల్ పేజి 2
బస్తీమే సవాల్ పేజి 3
బస్తీమే సవాల్ పేజి 4
బస్తీమే సవాల్ పేజి 5
బస్తీమే సవాల్ పేజి 6
బస్తీమే సవాల్ పేజి 7
బస్తీమే సవాల్ పేజి 8
బస్తీమే సవాల్ పేజి 9
బస్తీమే సవాల్ పేజి 10
బస్తీమే సవాల్ పేజి 11
బస్తీమే సవాల్ పేజి 12
బస్తీమే సవాల్ పేజి 13
బస్తీమే సవాల్ పేజి 14
బస్తీమే సవాల్ పేజి 15
బస్తీమే సవాల్ పేజి 16
బస్తీమే సవాల్ పేజి 17
బస్తీమే సవాల్ పేజి 18
బస్తీమే సవాల్ పేజి 19
బస్తీమే సవాల్ పేజి 20
బస్తీమే సవాల్ పేజి 21
బస్తీమే సవాల్ పేజి 22
బస్తీమే సవాల్ పేజి 23
బస్తీమే సవాల్ పేజి 24
బస్తీమే సవాల్ పేజి 25
బస్తీమే సవాల్ పేజి 26
బస్తీమే సవాల్ పేజి 27
బస్తీమే సవాల్ పేజి 28
బస్తీమే సవాల్ పేజి 29
బస్తీమే సవాల్ పేజి 30
బస్తీమే సవాల్ పేజి 31
బస్తీమే సవాల్ పేజి 32
బస్తీమే సవాల్ పేజి 33
బస్తీమే సవాల్ పేజి 34
బస్తీమే సవాల్ పేజి 35
బస్తీమే సవాల్ పేజి 36
బస్తీమే సవాల్ పేజి 37
బస్తీమే సవాల్ పేజి 38
బస్తీమే సవాల్ పేజి 39
బస్తీమే సవాల్ పేజి 40
బస్తీమే సవాల్ పేజి 41
బస్తీమే సవాల్ పేజి 42
బస్తీమే సవాల్ పేజి 43
బస్తీమే సవాల్ పేజి 44
బస్తీమే సవాల్ పేజి 45
బస్తీమే సవాల్ పేజి 46
బస్తీమే సవాల్ పేజి 47
బస్తీమే సవాల్ పేజి 48
బస్తీమే సవాల్ పేజి 49
బస్తీమే సవాల్ పేజి 50
బస్తీమే సవాల్ పేజి 51
బస్తీమే సవాల్ పేజి 52
బస్తీమే సవాల్ పేజి 53
బస్తీమే సవాల్ పేజి 54
బస్తీమే సవాల్ పేజి 55
బస్తీమే సవాల్ పేజి 56
బస్తీమే సవాల్ పేజి 57
బస్తీమే సవాల్ పేజి 58
బస్తీమే సవాల్ పేజి 59
బస్తీమే సవాల్ పేజి 60
బస్తీమే సవాల్ పేజి 61
బస్తీమే సవాల్ పేజి 62
బస్తీమే సవాల్ పేజి 63
బస్తీమే సవాల్ పేజి 64
బస్తీమే సవాల్ పేజి 65
బస్తీమే సవాల్ పేజి 66
బస్తీమే సవాల్ పేజి 67
బస్తీమే సవాల్ పేజి 68
బస్తీమే సవాల్ పేజి 69
బస్తీమే సవాల్ పేజి 70
బస్తీమే సవాల్ పేజి 71
బస్తీమే సవాల్ పేజి 72
బస్తీమే సవాల్ పేజి 73
బస్తీమే సవాల్ పేజి 74
బస్తీమే సవాల్ పేజి 75
బస్తీమే సవాల్ పేజి 76
బస్తీమే సవాల్ పేజి 77
బస్తీమే సవాల్ పేజి 78
బస్తీమే సవాల్ పేజి 79
బస్తీమే సవాల్ పేజి 80
బస్తీమే సవాల్ పేజి 81
బస్తీమే సవాల్ పేజి 82
బస్తీమే సవాల్ పేజి 83
బస్తీమే సవాల్ పేజి 84
బస్తీమే సవాల్ పేజి 85
బస్తీమే సవాల్ పేజి 86
బస్తీమే సవాల్ పేజి 87
బస్తీమే సవాల్ పేజి 88
బస్తీమే సవాల్ పేజి 89
బస్తీమే సవాల్ పేజి 90
బస్తీమే సవాల్ పేజి 91
బస్తీమే సవాల్ పేజి 92
బస్తీమే సవాల్ పేజి 93
బస్తీమే సవాల్ పేజి 94
బస్తీమే సవాల్ పేజి 95
బస్తీమే సవాల్ పేజి 96
బస్తీమే సవాల్ పేజి 97
బస్తీమే సవాల్ పేజి 98
బస్తీమే సవాల్ పేజి 99
బస్తీమే సవాల్ పేజి 100
బస్తీమే సవాల్ పేజి 101
బస్తీమే సవాల్ పేజి 102
బస్తీమే సవాల్ పేజి 103
బస్తీమే సవాల్ పేజి 104
బస్తీమే సవాల్ పేజి 105
బస్తీమే సవాల్ పేజి 106
బస్తీమే సవాల్ పేజి 107
బస్తీమే సవాల్ పేజి 108
బస్తీమే సవాల్ పేజి 109
బస్తీమే సవాల్ పేజి 110
బస్తీమే సవాల్ పేజి 111
బస్తీమే సవాల్ పేజి 14
జరిగిందంతా చూసిన రసిక మారాజులు ఆ అదృష్టం తమకి కలుగలేదే అని విచారంలో పడిపోయారు.
అతని చేతిలో నలిగిపోయిన తన చేతిని ముద్దు పెట్టుకుంటూ ప్రమీల ఆనందంలో.
"య్యా... అని అరుస్తూ స్విమ్మింగ్ ఫూల్లో దూకింది. ఆమె నీళ్ళలో కేరింతలు కొడుతుంటే మిగిలిన యువతులు తన్మయంగా చూడసాగారు.
నందిని చిరుకోపంతో అంది--
"అందమైన అమ్మాయి ముద్దు పెట్టుకుంటే మురిపెంగా మంచమెక్కి కూర్చోవాలిగానీ ఇలా గొడవ పెట్టుకుంటావా?"
ఆమె మందలింపుకి పరుశురాం ఇబ్బందిగా చూశాడు.
"బుద్ధిలేకపోతే సరి! ఇటు పెద్దాడివి కాదు, అటు చంటోడివి కాదు! నీతో ఛస్తున్నాను."
"నా సూటూ బూటూ పాడైపోతే నాకు కోపం రాదా మరి!" అన్నాడతను.
ఆమె చిన్నగా నవ్విందతని మాటలకి.
"నీ బోడి సూటూ, బూటూ పాడైపోతాయని కోరివచ్చి కానుక నిచ్చిన ఆడదాన్ని అవమానిస్తారా రామ్.
ఆడది సామాన్యంగా ఎవరిమీద మోజుపడదు. పడిందంటే అది అతగాడు చేసుకున్న పూజని తెలుసుకో."
"అయితే నన్నేం చేయమంటావు?" విసుగ్గా అడిగాడు పరుశురాం.
"ఆ అమ్మాయి అడుగు కిందవేస్తే ఎక్కడ కందిపోతుందో అన్నట్లుగా ఎత్తుకుని... పడగ్గదిలోకి తీసుకెళ్ళాలి. రసతరంగాల్లో ముంచెత్తాలి. అది మగాడి లక్షణం."
ఆమె అలవోకగా అతన్ని చూస్తూ చెప్తుంటే ఠక్కున సమాధానం చెప్పాడు.
"అలాంటివాటిపట్ల నాకు ఇంట్రస్ట్ లేదు."
ఆమె విచిత్రంగా చూసింది.
"వయసులో వున్న కుర్రాడు ఇలా మాట్లాడితే జకో కింద కట్టేస్తోరు రామ్!
గడపలోకొచ్చిన సిరిని, పడగ్గదిలోకి వస్తాననే ఆడదాన్ని కాలదన్నితే జీవితాంతం ఏడవాల్సి వుంటుంది."
నందిని మాటలు అతని బుర్రపైన బాగా పనిచేసినయి.
తను ప్రమీలని అలా అవమానించటం తప్పేననిపించిందతనికి.
ప్రమీలని తను పరీక్షగా చూడలేదు. కానీ ఆమె మాటలవల్ల నందిని చెప్పినదాన్ని బట్టి ఆమె చాలా అందగత్తె అయి వుండాలనుకున్నాడు.
ప్రమీల!
ఎవరామె!
తనని అంత పబ్లిగ్గా ముద్దు పెట్టుకోవడానికి ఆమె అంత సాహసం ఎందుకు చేసింది?
అసలామె ఆంతర్యం ఏమిటి? ఇద్దరికీ పూర్వ పరిచయం లేదు. తనని ఆమెగానీ, ఆమెను తానుగానీ ఇంతకు పూర్వం చూడలేదు.
నందిని అన్నట్టు నిజంగానే తనలో అంత ఆకర్షణ వుందా?
నందిని నవ్వింది.
"ఎందుకిప్పుడు మొద్దులా ఆలోచిస్తావ్! చేయి జారిపోయినదాని గురించి బుద్ధిహీనులు ఆలోచిస్తారు."
పరుశురాంకి ఆమె ఎవరో తెలుసుకోవాలనిపించింది.
అదే సమయంలో అతని కళ్ళముందు ఓ మనోహర శిల్పం ప్రత్యక్షమయింది.
అనూష!
తన ప్రియతమ!
అతని కళ్ళలో నీరు గిర్రున తిరిగింది.
నందిని అతని కళ్ళలో నీటిని చూసి కలవరపడింది.
అతని చేయి పట్టుకుని--
"నేనేమన్నా తప్పుగా మాట్లాడానా రామ్!" అడిగింది.
అతను చూపుడువేలితో కన్నీటిని తుడుచుకుంటూ.
"లేదు మేడం. ఎప్పుడో గుండెల్లో గుచ్చుకున్న ముల్లు కలుక్కుమంది. అంతే!"
"ముల్లు నేను తీయనా!" ఆర్తితో అడిగింది నందిని.
అతను వెర్రిచూపు చూశాడు. జేబులోంచి సిగరెట్ పాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు పరుశురాం.
"ముల్లు తీయగలవేమోగానీ గుండె గాయాన్ని మాన్పలేవు మేడం.
పీకలోతు ఊబిలో కూరుకుపోయిన దురదృష్టవంతుడ్ని.
జీవితం నాకు అనుభవాల పాఠాల్ని నేర్పిందే తప్ప నన్ను నన్నుగా ఎప్పుడూ బతకనివ్వలేదు. నా గుండెలో రాజుకున్న చిరుమంట ఓ అగ్ని పర్వతంలా మారింది. అది చల్లారే వరకూ నాకు మనశ్శాంతి లేదు." జేబులోంచి పేకముక్కల్ని తీశాడు. అరచేతిలో నాలుగు వేళ్ళతో నొక్కిపట్టి బొటనవేలితో విరిచాడు వాటిని.
నందిని అతని మొహంలోకి చూసింది.
కళ్ళల్లో ఎర్రజీరలు.
శరీరంలోని రక్తం మొత్తం అతని మొహంలోకి పొంగింది.
పళ్ళు కొరుకుతున్నాడు.
అతడి చేతిని పట్టుకొని మృదువుగా నిమురుతూ-
"రామ్" అని పిలిచింది నందిని.
తెరలు తెరలుగా కళ్ళముందు నిలుస్తున్న అనూష జ్ఞాపకాల్ని, రూపాన్ని పక్కకు నెట్టేశాడు పరుశురాం.
"నీ బాధ ఏమిటో, నీ అశాంతికి కారణం నాకు చెప్పవచ్చుగా?" అడిగిందామె.
అతను తల అడ్డంగా ఊపాడు.
"అంత చెప్పకూడని రహస్యమా?"
ఆమె ముఖంలోకి చూశాడు పరుశురాం. తనపట్ల ఆమె కనబరుస్తోన్న వాత్సల్యం ఎలాంటిదో మెరుస్తున్న ఆమె కళ్ళు చెబుతున్నాయి.
"అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను. దయచేసి ప్రశ్నలు వేసి నన్ను వేధింపకు."
Previous Page
Next Page
--Select Page--
బస్తీమే సవాల్ పేజి 1
బస్తీమే సవాల్ పేజి 2
బస్తీమే సవాల్ పేజి 3
బస్తీమే సవాల్ పేజి 4
బస్తీమే సవాల్ పేజి 5
బస్తీమే సవాల్ పేజి 6
బస్తీమే సవాల్ పేజి 7
బస్తీమే సవాల్ పేజి 8
బస్తీమే సవాల్ పేజి 9
బస్తీమే సవాల్ పేజి 10
బస్తీమే సవాల్ పేజి 11
బస్తీమే సవాల్ పేజి 12
బస్తీమే సవాల్ పేజి 13
బస్తీమే సవాల్ పేజి 14
బస్తీమే సవాల్ పేజి 15
బస్తీమే సవాల్ పేజి 16
బస్తీమే సవాల్ పేజి 17
బస్తీమే సవాల్ పేజి 18
బస్తీమే సవాల్ పేజి 19
బస్తీమే సవాల్ పేజి 20
బస్తీమే సవాల్ పేజి 21
బస్తీమే సవాల్ పేజి 22
బస్తీమే సవాల్ పేజి 23
బస్తీమే సవాల్ పేజి 24
బస్తీమే సవాల్ పేజి 25
బస్తీమే సవాల్ పేజి 26
బస్తీమే సవాల్ పేజి 27
బస్తీమే సవాల్ పేజి 28
బస్తీమే సవాల్ పేజి 29
బస్తీమే సవాల్ పేజి 30
బస్తీమే సవాల్ పేజి 31
బస్తీమే సవాల్ పేజి 32
బస్తీమే సవాల్ పేజి 33
బస్తీమే సవాల్ పేజి 34
బస్తీమే సవాల్ పేజి 35
బస్తీమే సవాల్ పేజి 36
బస్తీమే సవాల్ పేజి 37
బస్తీమే సవాల్ పేజి 38
బస్తీమే సవాల్ పేజి 39
బస్తీమే సవాల్ పేజి 40
బస్తీమే సవాల్ పేజి 41
బస్తీమే సవాల్ పేజి 42
బస్తీమే సవాల్ పేజి 43
బస్తీమే సవాల్ పేజి 44
బస్తీమే సవాల్ పేజి 45
బస్తీమే సవాల్ పేజి 46
బస్తీమే సవాల్ పేజి 47
బస్తీమే సవాల్ పేజి 48
బస్తీమే సవాల్ పేజి 49
బస్తీమే సవాల్ పేజి 50
బస్తీమే సవాల్ పేజి 51
బస్తీమే సవాల్ పేజి 52
బస్తీమే సవాల్ పేజి 53
బస్తీమే సవాల్ పేజి 54
బస్తీమే సవాల్ పేజి 55
బస్తీమే సవాల్ పేజి 56
బస్తీమే సవాల్ పేజి 57
బస్తీమే సవాల్ పేజి 58
బస్తీమే సవాల్ పేజి 59
బస్తీమే సవాల్ పేజి 60
బస్తీమే సవాల్ పేజి 61
బస్తీమే సవాల్ పేజి 62
బస్తీమే సవాల్ పేజి 63
బస్తీమే సవాల్ పేజి 64
బస్తీమే సవాల్ పేజి 65
బస్తీమే సవాల్ పేజి 66
బస్తీమే సవాల్ పేజి 67
బస్తీమే సవాల్ పేజి 68
బస్తీమే సవాల్ పేజి 69
బస్తీమే సవాల్ పేజి 70
బస్తీమే సవాల్ పేజి 71
బస్తీమే సవాల్ పేజి 72
బస్తీమే సవాల్ పేజి 73
బస్తీమే సవాల్ పేజి 74
బస్తీమే సవాల్ పేజి 75
బస్తీమే సవాల్ పేజి 76
బస్తీమే సవాల్ పేజి 77
బస్తీమే సవాల్ పేజి 78
బస్తీమే సవాల్ పేజి 79
బస్తీమే సవాల్ పేజి 80
బస్తీమే సవాల్ పేజి 81
బస్తీమే సవాల్ పేజి 82
బస్తీమే సవాల్ పేజి 83
బస్తీమే సవాల్ పేజి 84
బస్తీమే సవాల్ పేజి 85
బస్తీమే సవాల్ పేజి 86
బస్తీమే సవాల్ పేజి 87
బస్తీమే సవాల్ పేజి 88
బస్తీమే సవాల్ పేజి 89
బస్తీమే సవాల్ పేజి 90
బస్తీమే సవాల్ పేజి 91
బస్తీమే సవాల్ పేజి 92
బస్తీమే సవాల్ పేజి 93
బస్తీమే సవాల్ పేజి 94
బస్తీమే సవాల్ పేజి 95
బస్తీమే సవాల్ పేజి 96
బస్తీమే సవాల్ పేజి 97
బస్తీమే సవాల్ పేజి 98
బస్తీమే సవాల్ పేజి 99
బస్తీమే సవాల్ పేజి 100
బస్తీమే సవాల్ పేజి 101
బస్తీమే సవాల్ పేజి 102
బస్తీమే సవాల్ పేజి 103
బస్తీమే సవాల్ పేజి 104
బస్తీమే సవాల్ పేజి 105
బస్తీమే సవాల్ పేజి 106
బస్తీమే సవాల్ పేజి 107
బస్తీమే సవాల్ పేజి 108
బస్తీమే సవాల్ పేజి 109
బస్తీమే సవాల్ పేజి 110
బస్తీమే సవాల్ పేజి 111