ఆరోగ్యకరమైన రుతు చక్రం కోసం యోగ..

 

కొంతమందికి పీరియడ్స్ టైంకి రావు. నెలనెల రాకుండా కొందమంది చాలా టైం గ్యాప్ తీసుకుంటుంది. అలాంటి వారికి ఉపయోగపడే యోగా టిప్స్ కొన్ని మీ ముందుకు తీసుకొచ్చారు రాజేశ్వరి విడపర్తి అనే యోగ నిపుణురాలు. మరి ఇంకెందకు ఆలస్యం ఈ వీడియో చూసి ఆ యోగా టిప్స్ మీరు కూడా నేర్చుకోండి... https://www.youtube.com/watch?v=Kd-JYqazLAY

 


More Diet And Health