శబరిగిరివాస స్తోత్రం పఠిస్తే కష్టాల నుంచి గట్టెక్కినట్లే!

శబరిగిరివాస అయ్యప్పకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండి వ్రతం చేసి దేవుడిని దర్శించుకుంటారు. అయ్యప్ప అనుగ్రహం ఉంటే కష్టాలు పొగమంచులా కరిగిపోతాయని అంటారు. ఈ అయ్యప్ప అనుగ్రహం కావాలంటే ఈ స్తోత్రాన్ని పఠించాలి.

శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసం | కలితరిపునిరసం కంఠముత్తుంగనాసం నతినుతిపరదసం నౌమి పించవతంసమ్ || 1 ||

శబరిగిరినిశాంతం శంఖకుందేందున్దంతం శంధనహృదిభాన్తం శత్రుపలిజాతంతం | సరసిజరిపుకాంతం సానుకంపేక్షనంతం కృత్నుతవిపదాంతం కీర్తయే ⁇ హం నితతం || 2 ||

శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వంతదీపం శమితసుజనతాపం శాంతిహనైర్దురపమ్ | కరధృతసుమచాపం ఔందోపత్రోపం కచకలితకలాపం కమయే పుష్కలభమ్ || 3 ||

శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం సకలితదితిజాతం శత్రుజీముతపథమ్ | పదనాత్పూర్హూతం పలితశేషభూతం భవజలనిధిపోతం భవ్యే నిత్యభూతమ్ || 4 ||

శబరివిహృతిలోలం శ్యామలోదరచేలం సత్మఖరీపుకలం సర్వవైకుంఠబలం | నతజనాసురజలం నాకీలోకానుకులం నవమయమణిమలం నౌమి నిఃశేషమూలమ్ || 5 ||

శబరిగిరికుటీరం శత్రుసంఘటఘోరం శతగిరిశతధరం శస్ఫితేన్ద్రరిషూరం | హరిగిరీశకుమారం హరికేయూరహరం నవజలదశరీరం నయోమి విశ్వైకవీరమ్ || 6 ||

సరసిజడల్నేత్రం సరసరథివక్త్రం సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపత్రం |  శతనాయకలత్రం సాంబగోవిందపుత్రం సకలవిబుధమిత్రం సన్నమః పవిత్రమ్ ||  7 ||  
ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రం ||


More Ayyappa Swami