రథసప్తమి విశిష్ఠత..

‘రథ సప్తమి’ అంటే సూర్యను పుట్టిన రోజు అని విన్నాం. మరి అలాంటప్పుడు ఆ రోజును సూర్య జయంతి అని పిలవాలి కానీ... రథ సప్తమి అని పిలవడానికి కారణం ఏంటి? అసలు సూర్యుని రథానికి గల ప్రాముఖ్యత ఏంటి? నిజానికి సూర్యుడు ఇక్కడ అస్తమించినా.. మరో చోట ఉదయిస్తాడు. కారణం..భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంతేతప్ప సూర్యుడు మ ాత్రం తిరగడు. ఒకేచోట నిశ్చలంగా ఉంటాడు. మరి అలాంటప్పుడు ఈ సూర్య జయంతిని రథ సప్తమి అని ఎందుకు పిలుస్తారు? సూర్య రథం ప్రత్యేకత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ లింక్ చూడండి! https://www.youtube.com/watch?v=LB865hw4gT0

 


More Ratha Saptami