నెలసరి సమయానికి రావడం లేదా..?

 

రుతుక్రమం.. నెలసరి.. బహిష్టు పేరేదైనా సరే ఇది కేవలం స్త్రీ శరీరంలో జరిగే సహజ శారీరక మార్పుకాదు.. దాన్ని స్త్రీత్వానికీ, మాతృత్వానికీ ప్రతీకగానే చూస్తుంది భారతీయ సమాజం. అందుకే నెలసరి రాకపోవడం అమ్మాయిలనీ.. మానసికంగా, శరీరకంగా కృంగదీస్తుంది. ఇందుకు గల కారణాలు.. చికిత్స విధానం.. తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?time_continue=2&v=_m9rabrQ3Ro

 


More Diet And Health