దేవతల వైద్యులు అశ్వినులు

Doctors of Gods Ashwinilu

 

సూర్యుని భార్య సంజ్ఞ. భర్త వేడి తాళలేక, అతనిని విడిచి అశ్వరూపంలో వెళ్ళిపోతుంది సంజ్ఞ. సూర్యుడు కూడా అశ్వరూపం దాల్చి, సంజ్ఞను చేరతాడు. వారిద్దరూ ఆ రూపంలో ఉన్నప్పుడు జన్మించిన వారే అశ్వినులు. వీరినే అశ్వినీ దేవతలు అని కూడా అంటారు. వీరి అసలు పేర్లు నాసత్యుడు, దసృడు. వీరి వైద్యంలో అత్యంత నిపుణులు. దేవతల వైద్యులు వీరే. చ్యవన మహర్షికి యవ్వనమిచ్చినది అశ్వినులే. కుంతి ఉపదేశించిన మంత్రాన్ని పఠించిన మాద్రి, అశ్వినులను తలచుకున్నప్పుడు జన్మించిన వారే నకులసహదేవులు.


More Vyasalu