పిల్లలలో ఆహరనైపుణ్యం ఎలా పెంపొందించాలి..?
పిల్లలకి ఆరోగ్యవంతమయిన ఆహారాన్ని ఎంచువడంలో నేర్పు ఎలా పెంపొందించాలి? సాధారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యవంతమయిన ఆహరం తీసుకోవడం అంతగా ఆసక్తి చూపించడం లేదు అని బాధపడుతుంటారు. అయితే, పిల్లల్లో ఆహార నైపుణ్యం ఎప్పటి నుండి పెంపొందించాలి. ఎలాంటి ఆహరం, ఏ వయసులో ఉన్నప్పటి నుండి ఇస్తే పిల్లల్లో ఆహార నైపుణ్యం పెరుగుతుంది, తదితర విషయాల్లో అవగాహన కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=cx-odGFMB9I



