బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే..?
పుట్టబోయే బేబీ హెల్దీగా ఉండాలి అంటే, ప్రెగ్నెన్సీ టైములో చాలా మానసికంగా, చాలా ఆరోగ్యముగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకి మెంటల్ హెల్త్ మరియు ఫిసికల్ హెల్త్ రెండూ ముఖ్యమే. సాధారణంగా అందరికి ఫిసికల్ హెల్త్ విషయంలో ఎలా జాగ్రత్త వహించాలి తెలుసు, కానీ మెంటల్ హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలియదు. ఈ విషయంలో క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=7XsfCkZhCeU



