స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక నిజ జ్యేష్ఠమాసం
తిధి:పంచమిరా:10.25వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:ఆశ్లేష:మ:03:39వరకు
వర్జ్యం:తె:.03.18-04.52వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.06-08.58వరకు
అమృతకాలం:మ:02.07-03.39వరకు
రాహుకాలం: ఉ10.30-12.00 వరకు
సూర్యోదయం: ఉ 5.30
సూర్యాస్తమయం : సా 6.32



