స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:తదియ:రా:02.09వరకు
వారం: బుధవారం
నక్షత్రం:పునర్వసు:సా:06.00వరకు
వర్జ్యం:ఉ:06.46-08.15వరకు
దుర్ముహూర్తం:ఉ:11.34-12.26వరకు
అమృతకాలం:తె:03.45-05.15వరకు
రాహుకాలం:మ:12.00-01.30వరకు
సూర్యోదయం:ఉ 5.29
సూర్యాస్తమయం : సా 6.31