స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు నిజ జ్యేష్ఠమాసం
తిధి:విదియ:తె.04.22వరకు
వారం: మంగళవారం
నక్షత్రం:ఆర్ద్ర:రా.07:30వరకు
వర్జ్యం:ఉ:06.27-08.03 వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.05-08.57వరకు
అమృతకాలం:రా.10.11-11:40వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 5.29
సూర్యాస్తమయం : సా 6.31