• Prev
  • Next
  • వాళ్లిద్దరిని తప్పించుకొని రావడానికి

    వాళ్లిద్దరిని తప్పించుకొని రావడానికి

     

    "ఆరు గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడా రావడం.ఎదురుచూసి చూసి నాకు

    విసుగు వచ్చింది

    శ్రావణి " కొంచం కోపంగా అన్నాడు చందు.

    "ఏమి చేయను చెప్పు చందు. ఈ రోజు వాలెంటైన్ డే కదా! ఆ గోపిని, కిశోర్ ను

    తప్పించుకుని వచ్చేసరికి లేటయ్యింది.సారీ...

    " అంది సిగ్గుపడుతూ శ్రావణి.

    "ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరుచాడు చందు.

  • Prev
  • Next