• Prev
  • Next
  • గొడవలు లేకుండా ఉందామని చెప్పితే

    గొడవలు లేకుండా ఉందామని చెప్పితే

     

    “ మనం పెళ్లి చేసుకున్నాం. అందరిలా గొడవలు పడకుండా హ్యాపీగా ఉందాం. సరేనా వినతి "

    అని భార్యతో అన్నాడు భర్త అయోమయం.

    “ సర్లేగానీ...ఫంక్షన్ హాల్లో ''అయోమయం వెడ్స్ వినతి'' అని బోర్డు పెట్టారేంటి. ''వినతి వెడ్స్

    యోమయం '' అని పెట్టొచ్చు కదా !” అని గట్టిగా అన్నది భార్య వినతి.

    “ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త అయోమయం.

  • Prev
  • Next