• Prev
  • Next
  • పెళ్ళైన తరువాత వీలుకాదు

    పెళ్ళైన తరువాత వీలుకాదు

    వెంకట్రావు పెళ్ళి చూపులకు వెళ్ళాడు.

    సుందరి సిగ్గు పడుతూ చాప మీద కూర్చుంది.

    " పిల్ల నచ్చింది " అని అన్నాడు వెంకట్రావు.

    " చాలా సంతోషం బాబూ. అమ్మాయినేమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే

    అడుగు. పెళ్ళైన తరువాత నీకు ఆ అవకాశం రాకపోవచ్చు" ఆనందం పట్టలేక అన్నాడు

    సుందరి తండ్రి రాజనాల.

    ఎందుకలా అన్నాడో అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు.

  • Prev
  • Next