• Prev
  • Next
  • బ్రహ్మ చెముడు పుల్లయ్య

    బ్రహ్మ చెముడు పుల్లయ్య

    " Doctor గారూ. నాలుగేళ్ళ నుంచి బ్రహ్మ చెముడు పట్టుకుంది. చెవి పక్క Bomb

    పేలినా వినపడి చావడం లేదు. ఎలాగైనా తగ్గేలా చెయ్యండి బాబూ మీకు పుణ్యం

    ఉంటుంది " అని బతిమాలాడు పుల్లయ్య.

    " అదెంత భాగ్యమోయ్! నా పని అదే కదా. కాకపోతే రెండు వేల రూపాయలు నా Fees

    అవుతుంది" అని చెప్పాడు Doctor.

    " బాబ్బాబు... చచ్చి మీ కడుపున పుడతాను. పిల్లలు కలవాణ్ణి. అంతిచ్చుకోలేను ఓ

    మూడు వేలల్లో పని అయ్యేట్లు చూడండి." అని Doctor కాళ్ళు పట్టుకున్నాడు

    పుల్లయ్య.

    డాక్టర్ సంబరంగా ఒప్పుకున్నాడు.

  • Prev
  • Next