TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
Fake Lovers Funny Discussing
ప్రేమ గుడ్డిదే కాదు మతిలేనిది కూడా
.jpg)
రాధ : ఏంటి గోపి అలా ఉన్నావు ?
గోపి : నాకు చాలా బాధగా ఉంది రాధ. నన్ను క్షేమించు ప్లీజ్.
రాధ : దేనికీ
గోపి : నాకు ఈ మధ్య బాగా మతిమరుపు ఎక్కువగా ఉంది.
రాధ : దానికీ నేను నిన్ను క్షేమించడం ఏమిటి ?
గోపి : అది కాదు రాధ. రాత్రి నిన్ను రూముకి రమ్మన్నాను కదా !
రాధ : అవును
గోపి : ఆ తరువాత నువ్వు వస్తానన్నవా...రానన్నవా..అది మాత్రం గుర్తు లేదు.
రాధ : రాను అని చెప్పినట్టే గుర్తు..కాని అది నీతో అన్నానా లేక శీనుతో
అన్నానా లేక రాజుతో అన్నానా అన్నది మాత్రం గుర్తు లేదు.
గోపి : ఆ...