• Prev
  • Next
  • పాలలో కలిపిన నీళ్ళు తీసేస్తే

    పాలలో కలిపిన నీళ్ళు తీసేస్తే

    " అమ్మా ! పాలమీద అరుపేజీల వ్యాసాన్ని రాస్తే దాన్ని మూడు పేజీలకి తగ్గించి

    రాయమన్నారమ్మా " అని తల్లితో చెప్పింది అప్పుడే స్కూల్ నుండి వచ్చిన కూతురు.

    " దానిదేముంది. ఆ పాలలో కలిపిన నీళ్ళు తీసేస్తే సరి...." అని పరధ్యానంగా అంది తల్లి.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ కూతురు.

  • Prev
  • Next