• Prev
  • Next
  • టాలీవుడ్ మూవీ ఫన్నీ టైటిల్స్

    Tollywood Movie Funny Titles

    టాలీవుడ్ మూవీ ఫన్నీ టైటిల్స్

     

    సినిమా మీదున్న అభిమానంతో ఒక సినిమా అభిమాని, తన ఫ్యామిలీ

    వాళ్ళందరికి సినిమా పేర్లు పెట్టుకొన్నాడు. ఆ సినిమా అభిమాని ఇంటికి

    అతని స్నేహితుడు వచ్చాడు. అతనికి సినిమా పేర్లతో ఉన్న తన ఫ్యామిలీని

    ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి.

     

    మా నాన్నగారు - పెళ్ళికాని ప్రసాద్

    మా అమ్మ - జంబలకిడిపంబ

    మా అన్నయ్య - తోకలేని పిట్ట

    మా వదిన - కొబ్బరిబోండాం

    మా తమ్ముడు - అనుమానాస్పదం

    మా చెల్లి - అరుంధతి

    మా అక్కయ్య - అంతులేని కథ

    మా అక్కయ్య వాళ్ళ ఆయన - మరో చరిత్ర

    మా ఆవిడ - పూజకి పనికిరాని పువ్వు

    మా ఆవిడ వాళ్ళ చెల్లెలు - నీడలేని ఆడది

    మా అత్తయ్య - ప్రేతాత్మ

    మా మామయ్యా - కాష్మోరా

    మా పక్కింటి ఆంటీ - బంపర్ ఆఫర్

    రచన - శాగంటి శ్రీకృష్ణ


  • Prev
  • Next