• Prev
  • Next
  • తెలుగువన్ కామెడీ క్లబ్

    తెలుగువన్ కామెడీ క్లబ్

    నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక హోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు మన

    జంధ్యాలగారు. కాని మన శ్రీకృష్ణ స్టైల్లో చెప్పాలంటే నవ్వలేకపోవడం ఒక జబ్బు. దానికి

    వుందో మందు అదే మన తెలుగువన్ కామెడీ క్లబ్.

    Famous Telugu dialogues in English

    పసందైన జోకులు వింటూ,కనువిందైన సీన్సును చూస్తూ మనసారా నవ్వుకోవడమే

    మనం చేయాల్సిన పని.

    ఇప్పుడు ముందుగా ఒక జోక్.

    సుబ్బు ప్రేమించిన మాధవి, తనకు న్యూ ఇయర్ గ్రీటింగ్ పంపలేదు.

    ఎందుకు పంపలేదో అడిగి తెలుసుకోవాలనిపించింది మన సుబ్బుకి.

    “మాధవి...నాకు న్యూ ఇయర్ గ్రీటింగ్ ఎందుకు పంపలేదు ?”అని అమాయకంగా

    అడిగిన సుబ్బుకి “నా బాయ్ ప్రెండ్స్ ఒక్కరు కూడా మంచి గ్రీటింగ్స్ పంపలేదు డియర్ "

    అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకుంది ఆ మాధవి.

    హహ్హహ్హ...జోక్ బాగుంది కదా.ఇప్పుడు ఇప్పుడు మీకోసం కామెడీ సీన్.

    Brahmanandam as Bobby

    శాగంటి శ్రీకృష్ణ

  • Prev
  • Next