• Prev
  • Next
  • Notayina Teesukuntaanu Babu

    Notayina Teesukuntaanu Babu

    నోటయినా తీసుకుంటాను బాబూ

    " అన్నం తిని వారమయ్యింది. ఏదయినా ధర్మం చెయ్యండి బాబూ ! " అని అంటూ

    అడుగుతున్నాడు భిక్షగాడు.

    " చిల్లర లేదయ్యా " అని అన్నాడు సుధీర్.

    " నోటయినా తీసుకుంటాను బాబూ ! " అని అన్నాడు బిక్షాగాడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుధీర్.

  • Prev
  • Next