• Prev
  • Next
  • ఎమర్జెన్సీ బెల్

    ఎమర్జెన్సీ బెల్

    " ఎమర్జెన్సీ బెల్ ఒక్కసారి నొక్కితే నర్సు, రెండుసార్లు నొక్కితే డాక్టర్ వస్తాడనీ చెబితే

    నువ్వు మూడుసార్లు ఎందుకు బెల్ కొట్టావు ? " అని అడిగాడు కంపౌండర్.

    " డాక్టరమ్మ వస్తుందని..." అని చెప్పి గబుక్కున నాలిక్కరుచుకున్నాడు అక్కడికి వచ్చిన

    పేషెంట్.

  • Prev
  • Next