• Prev
  • Next
  • మనకు మనశ్శాంతి కావాలంటే

    మనకు మనశ్శాంతి కావాలంటే

    కొత్తగా ఆఫీసులో చేరిన ఒక గుమస్తా తన పై ఆఫీసర్ తో ఇలా అన్నాడు.

    " సార్ ! నాకు నా ఉద్యోగంతో పాటుగా ఆఫీసు నైట్ వాచ్ మెన్ ఉద్యోగం కూడా

    ఇప్పించగలరా ? " అని బతిమాలింపుగా.

    " అదేంటయ్యా..గుమస్తాగా నీకొచ్చే జీతం బాగానే వుందిగా ! మళ్ళీ పార్ట్ టైం

    జాబెందుకు ? " అని గుమస్తాని అడిగాడు ఆ ఆఫీసర్.

    " నాకు ఇంటి దగ్గర నిద్ర, మనశ్శాంతి రెండు కరువయ్యాయి సార్ " అని చెప్పి

    గబుక్కున నాలిక్కరుచుకున్నాడు అ గుమస్తా.

  • Prev
  • Next