• Prev
  • Next
  • వాడి చెవి నా జేబులో ఉంది కదా !

     

    వాడి చెవి నా జేబులో ఉంది కదా !

    చింటూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు.

    " ఎందుకు ఏడుస్తున్నావురా ? " అని చింటూ వాళ్ళ అమ్మ కాంతమ్మ అడిగింది.

    " నన్ను రోడ్డు మీద ఒకడు కొట్టాడు " అని ఏడుస్తూ చెప్పాడు చింటూ.

    " ఎవడురా వాడు. నువ్వు వాడిని గుర్తుపట్టగాలవా ? వాడి వీపు చీరేస్తాను " అని

    కోపంగా అంది కాంతమ్మ.

    " గుర్తుపట్టగలను మమ్మీ " అని చెప్పాడు ఏడుపు ఆపి.

    " ఎలగరా ? అని అమాయకంగా అడిగింది కాంతమ్మ.

    " ఎలా అంటే ఎలా అంటే...వాడి చెవి నా జేబులో ఉందిగా " అని చెప్పి వాడి జేబులో

    నుండి చెవి తీసి చూపించాడు చింటూ.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచి పడిపోయింది కాంతమ్మ.

  • Prev
  • Next