• Prev
  • Next
  • Hospital Specialty Joke

    Hospital Specialty Joke

    ఆసుపత్రి స్పెషాలిటి

    " మీ ఆసుపత్రి స్పెషాలిటి ఏమిటి ? " అని అడిగాడు పేషెంట్.

    " ఆపరేషన్ చేశాక మా డాక్టర్ గారు కుట్లు వెయ్యరు " అని చెప్పింది నర్స్.

    " మరెవరు వేస్తారు ?" అని కంగారుగా అడిగాడు పేషెంట్.

    " మా డాక్టర్ గారి ఫ్యామిలీ టైలర్..." అని నాలిక్కరుచుకుంది ఆ నర్స్.

  • Prev
  • Next