భార్యాభర్త..మధ్యలో "టీ"

భార్యాభర్త..మధ్యలో "టీ"

 

 

భర్తలు భార్యలను టీ అడిగితే సమాధానం చెప్పడంలో అప్పటికి ......ఇప్పటికీ.....ఎంతగా అప్గ్రేడ్ అయ్యారో చూడండి.....

1960...

భర్త : టీ.....?
భార్య : అప్పటికి చేతిలో టీ కప్పుతో ప్రత్యేకం

1970...

భర్త : టీ.....?
భార్య : తక్షణం తేస్తానంది.....

1980...

భర్త : టీ.....?
భార్య : అయ్యోతేస్తున్నానంది...

1990...

భర్త : టీ......?
భార్య : తేస్తున్నానండి......కొంచెము ఓపిక పట్టండి.....

2000...

భర్త : టీ....?
భార్య : తెస్తాను.....ఈ సీరియల్ బ్రేక్ రానివ్వండి....

2010...

భర్త : టీ.....?
భార్య : ఊరికే రచ్చ చెయ్యకండి....నేను ఖాళీగా ఉన్నప్పుడు తెస్తాను....
లేకపోతే కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా...!!! మీరే చేసుకొని తాగండి....

ప్రస్తుతం....

భర్త : టీ....?
భార్య : ఎమిటీ అంటున్నారు....?
భర్త : నేను టీ పెట్టడానికి వెళ్తున్నాను.....నీకు కూడా  కావాలేమోనని.......అడుగుతున్నాను.....